దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రోబో చిత్రం విడుదల అయ్యి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగానూ, మేకింగ్ పరంగానూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ ను సృష్టించింది. ఒక సోషల్ ఇష్యూను అడ్రెస్ చేస్తూనే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. ఈ మూవీలో వాడిన గ్రాఫిక్స్ కు, వీఎఫ్ఎక్స్ కు చాలమంచి పేరు […]