Telugu News » Tag » Director Trivikram Srinivas
Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో.. ఎంత అవుతుందో కూడా చెప్పలేరు. ఒక్కోసారి ముందు ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా చివరకు మంచి హిట్ అవుతుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్కోసారి వారు ఎంచుకున్న సినిమాలు వారిని నిండా ముంచేస్తాయి. అసలు హిట్ అవుతుందా అనుకున్న చిన్న సినిమా కూడా వారికి భారీ హిట్ ఇచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దాంతో […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల అర్ధాంతరంగా ఆగిపోయాయి. మహేష్ బాబు కుటుంబంతో సహా విదేశీ యాత్రకు వెళ్లడం వల్లే షెడ్యూల్ క్యాన్సిల్ అయింది అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. మహేష్ బాబు వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను మళ్ళీ మొదలు పెడతాడు […]
Samyuktha Menon : ఇప్పుడు సంయుక్త మీనన్ పేరు తెలుగులో మారుమోగిపోతోంది. ఎందుకంటే ఆమె నటిస్తున్న సినిమాలు ఇప్పుడు వరుసగా హిట్ అవుతున్నాయి. దాంతో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ పిలుస్తున్నారు. ఇప్పుడు ఎవరికి హిట్ కావాలన్నా సరే సంయుక్తను తమ సినిమాల్లో పెట్టేసుకుంటున్నారు. మలయాళం నుంచి వచ్చిన ఈ భామకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం వెనక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచి ఇద్దరి నడుమ ఏదో జరుగుతోందనే రూమర్లు బలంగా […]
Mahesh Babu : మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న మహేష్ బాబు ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తర్వాత […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏ ముహూర్తాన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ అనౌన్స్ చేశాడో అప్పటి నుంచే ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. వాస్తవానికి ఈ మూవీని గతేడాది ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశారు. కానీ రెగ్యులర్ షూటింగ్ గతేడాది అక్టోబర్ నుంచి చేస్తున్నారు. మూవీ షూట్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో మహేశ్ బాబు తల్లి చనిపోయారు. ఆమె మరణం నుంచి కోలుకోక ముందే మళ్లీ తండ్రి కృష్ణ కూడా […]
Pooja Hegde : బుట్టబొమ్మ పూజాహెగ్డే అంటే అందానికి కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఆమె అందాలకు సామాన్య కుర్రాళ్ల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ అభిమానులే. అందుకే ఆమెకు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ తో కిసీకా భాయ్.. కిసీకా జాన్ సినిమాలో నటించింది. అయితే తాజాగా ఆమె తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టింది. […]
Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ అందాల సోయగానికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇలాంటి ఘాటు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఆమె గతంలో టాలీవుడ్ లో ఉన్నప్పుడు కాస్త తక్కువగా అందాలను బయట పెట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రం గేట్లు ఎత్తేసింది. మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాలి కదా.. అందుకే గ్లామర్ కు తెర తీసేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె కండల […]
Directors : ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఎక్కువగా క్రెడిట్ దక్కేది మాత్రం దర్శకుడికి మాత్రమే. డైరెక్టర్ ఎలాంటి విజన్ తో చేస్తే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవుతుంది. అయితే టాలీవుడ్ లో పాన్ ఇండియా డైరెక్టర్లు ఈ నడుమ పుట్టుకొస్తున్నారు. టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్న ఐదుగురు డైరెక్టర్లు, వారి రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది రాజమౌళి గురించి. టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన […]
Bhola Shankar Movie : మన ఇండస్ట్రీలో హీరోల నడుమ వార్ అనేది ఎప్పటి నుంచో సాగుతోంది. ముఖ్యంగా పండుగల సీజన్ లలో సినిమాలను విడుదల చేయాలని పెద్ద హీరోలు ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి సమయంలో సదరు స్టార్ హీరోల నడుమ థియేటర్స్ పంచాయితీ ఉంటుంది. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి వార్ కనిపించింది. మొన్న సంక్రాంతి సమయంలో కూడా చిరంజీవి, బాలకృష్ణ, దిల్ రాజు వారసుడు సినిమాల నడుమ ఇదే పంచాయితీ కనిపించింది. చివరకు […]
NTR: సోషల్ మీడియా ప్రాముఖ్యత ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం కొన్ని వేల కొలది వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధమో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్ని సార్లు పుకార్లపై సెలబ్రిటీలు స్పందించడంతో క్లారిటీ వస్తుంది. ఇంకొన్ని సార్లు ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి […]
Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే వాళ్ల రేంజ్ ఏంటి అనేది చూపిస్తాయి. అన్ని సినిమాలను కేవలం విజయాలతోనే కొలవలేము. కొన్ని అలా చరిత్రలో నిలిచిపోతాయి అంతే. అలాంటి అద్భుతమైన కాంబినేషన్ మహేష్, త్రివిక్రమ్ సొంతం. ఒక అతడు కానీ.. ఖలేజా కానీ ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కొన్ని […]
Trivikram: ఎస్.పి. బాలసుబ్రమణ్యం.. ఆయన మాట మంత్రం.. ఆయన పాట పరవశం.. అంతులేని సముద్రంలాంటి పరవళ్ళు తొక్కే ఆనందం ఆయన స్వరం. ఆయన పాడిన పాట వింటున్నంత సేపు మరో లోకంలో విహరించే మైమరపు. అంతకన్నా ఆనందం ఉంటుందా అనే హాయి. పాటల ప్రేమికులకు ఆయన దేవుడు. సింగర్ గా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విశేషమైన, విలక్షణమైన ప్రతిభ కనబరచిన మహానీయుడు. గత సంవత్సరం కరోనా కారణంగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం తుదిశ్వాస విడిచారు. ఈరోజు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యారు. కరోనా వలన ప్రేక్షకులకి వినోదం అనేది కరువైంది. దీంతో కరోనా పరిస్థితులు సద్దుమణిగాక వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తొలి దశలో ఉంది. వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు మహేష్. […]