Chiranjeevi And Sharwanand : మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమలోనే ఎంతోమంది వీరాభిమానులున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవిపై ఎవరికి అభిమానం వుండదు.? ‘మేం చిరంజీవికి వీరాభిమానులం..’ అని చాలామంది చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు కూడా.! ఇక, యంగ్ హీరో శర్వానంద్ అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనిషి.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అత్యంత సన్నిహితుడు. ‘శర్వానంద్ కూడా నా బిడ్డ చరణ్ లాంటోడే..’ అని పలు […]