Ram Gopal Varma : పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే సామెత ఒకప్పటిది. కానీ ఇప్పుడు మాత్రం పురుషులందు ఆర్జీవీ వేరయా అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఆయన చేసే పనులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. సమాజానికి వ్యతిరేకంగా గళం వినిపించే ఏకైక వ్యక్తి ఆయనే. ఒకప్పుడు ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన తీసే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయని ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ […]