Samantha : సమంత క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియాను తాకుతోంది. ఆమెతో నటించేందుకు స్టార్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఆమె ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతోంది. అయితే సమంత ఓ హీరోతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నటించబోనని చెప్పేసిందంట. గతంలో అజయ్ భూపతి డైరెక్షన్ లో ఆర్ ఎక్స్ 100 సినిమా వచ్చింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
Director Ajay Bhupathi : టైటిల్స్ పెట్టడంలో వున్న శ్రద్ధ, సినిమాలు తీయడంలో వుండటంలేదు కొంతమంది దర్శకులకి. ఆ సంగతి పక్కన పెడదాం. అసలు ‘మంగళవారం’ అనే పేరుతో సినిమా టైటిల్ పెట్టాలని ఎలా అనిపించిందబ్బా? ఏం, ‘ఆదివారం ఆడవాళ్ళకు సెలవు’ అనే సినిమా వచ్చిందిగా.? సో, ‘మంగళవారం’ అనే టైటిల్ పెడితే దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. కథలో దమ్ము వుండాలి గానీ, ఏ టైటిల్ అయితేనేం.. సినిమా అదిరి పోతుంది. ఇంతకీ, ఈ సినిమాని […]