Telugu News » Tag » Dinesh Karthik
Dinesh Karthik : టీమిండియా క్రికెటర్లు మైదానంలో బ్యాటింగ్ చేసే క్రమంలో దాదాపు అంతా ఒకే తరహా హెల్మెట్ ధరిస్తుంటారు. వికెట్ కీపింగ్ సమయంలో టీమిండియాకి సంబంధించినంతవరకు ఏ వికెట్ కీపర్ అయినా కూడా అవే తరహా హెల్మెట్లను ధరించడం చూస్తుంటాం. బౌలింగ్ తీరుని బట్టి, హెల్మెట్ వుంచాలా.? వద్దా.? అన్నది వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నిర్ణయించుకుంటారు. టీమిండియాకి సంబంధించినంతవరకు చూసుకుంటే దినేష్ కార్తీక్ వెరీ వెరీ స్పెషల్‌గా కనిపిస్తుంటాడు హెల్మెట్ల వాడకం విషయంలో. మిగతా ఆటగాళ్ళ […]
Dinesh karthik : మాములుగా 30 ఏళ్లకే క్రికెటర్ల శక్తి, సామార్ధ్యాలు తగ్గి ఆటకు గుడ్ బై చెప్పిన క్రీడాకారులను మనం వేలల్లో చూసి ఉంటాం. అయితే 37 వయసులో కూడా అవలీలగా సిక్స్, ఫోర్లతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు దినేష్ కార్తీక్. దీంతో ఈ వయసులో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు ఈ ఆటగాడు. టీ20 లో కార్తీక్ కు ఇదే తొలి అర్ధసెంచరీ. దాదాపు 16 ఏళ్లు ఈ అర్ధసెంచరీ కోసం ఎదురుచూశాడు […]
Dinesh Karthik : దినేష్ కార్తీక్.. ఈ వెటరన్ ఆటగాడు మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లతో పోటీపడీ మరీ దుమ్మురేపుతున్నాడు. దినేష్ కార్తీక్ జోష్ చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలకమవుతాడని అందరూ అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు కూడా టీమిండియా రేసులో కూడా లేని అతడు.. ఐపీఎల్ 2022తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన అతడు ఫినిషర్ రోల్ లో మెరిశాడు. హీరో […]
Dinesh Karthik : ఐపీఎల్ 2022 మే 29న ముగిసిన తర్వాత.. జూన్ 9నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగబోయే అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోయే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీనియర్స్‌కి విశ్రాంతిని ఇచ్చి కుర్రాళ్లని బరిలోకి దింపే ప్రయత్నం చేసింది. హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మలిక్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అతనితో పాటు పంజాబ్ కింగ్స్ డెత్ బౌలింగ్ స్పెషలిస్టు అర్ష్‌దీప్ సింగ్ సైతం […]
Dinesh Karthik: అక్టోబర్ 15న చెన్నై, కోల్‌కతా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్ ఆసక్తికరంగా సాగగా, ఉత్కంఠ నడుమ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి […]
Dinesh Karthik: భారత్ స్పెషలిస్ట్ కీపర్స్‌లో దినేష్ కార్తీక్ ఒకరు. ఆయన కెరీర్‌లో పెద్దగా వివాదాలు ఏమి లేవు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన దినేశ్ కార్తీక్.. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా బిజీగా ఉన్నాడు. ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంట్రీ చేసిన దినేష్ కార్తీక్ ఇప్పుడు ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న సిరీస్‌కి కూడా కామెంటేటర్‌గా ఉన్నాడు. రెండో వన్డే జరుగుతున్న సమయంలో […]
Dinesh Karthik: భారత్‌కు అద్భుతమైన విజయం అందించడంతో భాగమైన వికెట్ కీపర్స్‌లో దినేష్ కార్తీక్ కూడా తప్పక ఉంటారు. ఆయన ఒంటి చేత్తో కూడా మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన దినేశ్ కార్తీక్.. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా బిజీగా ఉన్నాడు. ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంట్రీ చేశారు దినేష్. తాజాగా ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న సిరీస్‌కి […]
అంతర్జాతీయ క్రికెట్ కు మరో ఆటగాడు గుడ్ బై చెప్పాడు. అయితే టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ రిటర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పార్థివ్ వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా “నా 18 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నాను. నన్ను బీసీసీఐ నమ్మినప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.. ఆ సమయంలో టీమ్ ఇండియా తరఫున ఆడే అవకాశం ఇచ్చింది బిసిసిఐ. నాకు ఆ వయస్సులో సపోర్ట్ […]
ఐపీఎల్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్సీ నుండి దినేష్ కార్తీక్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాను బ్యాటింగ్ లో విఫలం అవుతుండడంతో కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. దీనితో కోల్ కతా జట్టుకు కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ ను జట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ విషయంపై సీనియర్ టీం ఇండియా ప్లేయర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే […]
ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా జోరుగా సాగుతుంది. అన్ని టీంలు హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ షాక్ ఇచ్చాడు. దినేష్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే ఈ ఐపీఎల్ లో తన జట్టు నుండి అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో, వత్తిడికి గురవుతున్నాడు దీనితో కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త […]