Telugu News » Tag » dil raju
Dil Raju : ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది దిల్ రాజు పేరు మాత్రమే. దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తున్నాడంటే అది పెద్ద హిట్ అవుతుందని అందరూ నమ్ముతుంటారు. ఆయనకు సినిమాపై ఉన్న పట్టు అలాంటిది. అందుకే ఆయన సినిమా అంటే హిట్ గ్యారెంటీ అంటారు. ఇక చాలా కాలంగా ఆయన కొందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయట్లేదు. ఈ క్రమంలోనే ఆయన జాక్ పాట్ కొట్టేశారని […]
Dil Raju : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథం). ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగానే టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ. 100 కోట్లు దాటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో చిత్ర కలెక్షన్స్ పై రకరకాలుగా విమర్శలు వచ్చాయి. కనీసం రూ. 50 […]
Dil Raju : టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో వందల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అందులో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వగా కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన బలగం చిత్రం పాతిక కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చి పెట్టిన సందర్భాలు ఉంటే.. కొన్ని సినిమాలకు పాతిక కోట్లు.. 30 కోట్లు […]
Hero Nithin : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. దాని వల్ల రాత్రికి రాత్రే చిన్న హీరో కూడా స్టార్ హీరో అయిపోతాడు. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని హీరో కూడా దెబ్బకు స్టార్ అయిపోతాడు. ఇలా ఒక్క సినిమా సదరు హీరో ఫేమ్ ను మార్చి పడేస్తుంది. అల్లు అర్జున్ కూడా ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఆ సినిమానే […]
Shaakuntalam Movie : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించాడు. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం చిత్రం 40 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వార్తలు వచ్చాయి. 45 కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్ […]
Samantha : సమంత ఎప్పుడు ఏం మాట్లాడినా సరే అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఆమె నటించిన మూవీ శాకుంతలం. భారీ అంచనాల నడుమ వచ్చినీ పాన్ ఇండియా మూవీ దారుణంగా అట్టర్ ప్లాప్ అయిపోయింది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాల ఉండేవి. దీని కోసం సమంత అన్ని భాషల్లో ప్రమోషన్లు చేసింది. పైగా ఇంటర్వ్యూలలో కన్నీళ్లు పెట్టుకుని మరీ హైప్ తీసుకువచ్చింది. […]
Balagam Movie : ఏ ముహూర్తాన కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి బలగం సినిమా తీశాడో కానీ.. చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమా చేయని పనులు చేసి చూపెడుతోంది. ఒక సినిమా ఏం చేస్తుంది అంటే విడిపోయిన కుటుంబాలను కలుపుతుందని నిరూపిస్తోంది ఈ మూవీ. ఇప్పటికే ఈ మూవీని చూసి మంచిర్యాలలో ఏండ్లుగా మాటలు లేని ఇద్దరు అన్నాదమ్ముళ్లు కలిసిపోయారు. ఇప్పుడు వనపర్తి జిల్లాలో 15 ఏండ్లుగా మాటలు లేని ఇద్దరు అక్కా, […]
Shaakuntalam Movie : సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున సమంత పేరే గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో ఆమె ఫాలోయింగ్ సంపాదించుకుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా ఆమెనే అనే పేరుంది. కొన్ని వర్గాల్లో స్టార్ హీరోలకు సమానంగా ఆమెకు అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి సమంత పేరిట ఇప్పుడు చెత్త రికార్డు నమోదైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన శాకుంతలం పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి […]
Director Gunasekhar : భారీ చిత్రాల దర్శకుడుగా పేరు దక్కించుకున్న దర్శకుడు గుణ శేఖర్ గత చిత్రం రుద్రమదేవి తో ఆశించిన స్థాయిలో భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గుణశేఖర్ కి మరోసారి నిరాశ ఎదురయింది. రుద్రమదేవి సినిమాలో గ్రాఫిక్స్ విషయమై విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు గుణశేఖర్ అచ్చు అదే విమర్శలను శాకుంతలం సినిమా విషయంలో కూడా ఎదుర్కొంటున్నాడు. గ్రాఫిక్స్ విషయంలో […]
Shaakuntalam Movie Review : సమంత లీడ్ రోల్ లో నటించిన మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఈ మూవీ చాలా సార్లు వాయిదాలు పడుతూ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. పౌరాణిక చిత్రంగా వచ్చిన ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. యశోద సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత.. ఈ మూవీతో హిట్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ ఎలా […]
Prashanth Neel : ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు ప్రశాంత్ నీల్, కన్నడ డైరెక్టర్ గా పేరు గాంచిన ఈయన.. కేజీఎఫ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఇప్పుడు ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాడు. అయితే ఆయన డైరెక్టర్ గా ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ […]
Samantha : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ సినిమాను సమర్పించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ దేవ్ కీలక పాత్రలో నటించాడు. ఇంకా పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో సమంత […]
Venu Yeldandi : కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం చిత్రం ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమాలోని ప్రతి లొకేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిరిసిల్ల ప్రాంతంలోనే ఈ చిత్రం పూర్తిగా చిత్రీకరించినట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇక ఈ సినిమా యొక్క ముఖ్య సన్నివేశాల కోసం ఒక ఇంటిని దాదాపు నెల 15 రోజులకు పాటు తీసుకున్నారట. ఆ […]
Samantha : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమంత గత మూడు నాలుగు వారాలుగా దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించిన విషయం […]
Jr NTR Fans : కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఏదో కారణం చెబుతూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో సలార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ తో సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా […]