Telugu News » Tag » Digitalplatforms
కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దాదాపు గత ఆరు నెలలుగా విద్యాసంస్థలన్ని కూడా మూతపడ్డాయి. దీనితో విద్యాసంస్థలు, విద్యార్థులు అందరు కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అయితే సర్కార్ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కార్ పాఠశాలల్లో […]
జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడంలో జోరు చూపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన జగన్ మరో నూతన అభివృద్ధి విధానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని దాదాపు 15000 గ్రామాల్లో యూపీఐ బేస్డ్ డిజిటల్ లావాదేవీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలు పెరగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాను సాకారం చేయడానికి ఇదొక పెద్ద ప్రయత్నం. కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలను మొదలుపెట్టడం సరైన నిర్ణయం తీసుకున్నారని, […]
హైదరాబాద్: ఈనెల 20 నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 6-10 విద్యార్థులకు దూరదర్శన్, టీ షాట్ చానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి తెలిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. […]
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటి వాడకాన్ని నిషేదించడంను ఢిల్లీ హై కోర్ట్ సమర్ధించింది. అయితే ఈ రద్దు సామాన్య ప్రజలకు కాదు. ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకూడదని ఇండియన్ ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాళ్లు చేస్తూ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ […]