కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దాదాపు గత ఆరు నెలలుగా విద్యాసంస్థలన్ని కూడా మూతపడ్డాయి. దీనితో విద్యాసంస్థలు, విద్యార్థులు అందరు కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అయితే సర్కార్ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కార్ పాఠశాలల్లో […]