Telugu News » Tag » Digital Company
Microsoft : ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక […]