Health Tips : చాలామందికి రాత్రి సమయంలో కొన్ని ఫుడ్స్ తినే అలవాట్లు ఉంటాయి. ఈ జనరేషన్ లో చాలామంది అర్ధరాత్రి కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. నిద్ర పోకుండా రోడ్ల మీద దొరికే ఫుడ్స్ ను ఎక్కువ తింటుంటారు. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తింటే శరీరానికి చాలా ప్రమాదం అని అంటున్నారు కొందరు. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలే కాకుండా నిద్రలేమి లాంటి సమస్యలు కూడా ఎన్నో వస్తాయని […]
Curd : పెరుగుని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పెరుగు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగు జీర్ణక్రియను పెంచడమే కాక శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి 2, విటమిన్ బి 12, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అస్సలు చేయకండి.. అయితే పెరుగుతో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినడం […]