Telugu News » Tag » Diamond
Diamond : అదృష్టం ఎప్పుడు.? ఎలా.? ఎవరి రూపంలో వస్తుందో తెలీదు. సినీ రంగంలో అయితే, ఒక్క సినిమా హిట్ అయితే చాలు, విజయ్ దేవరకొండలా రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్ అయిపోవచ్చు. మనం చెప్పుకునే లక్కీ స్టోరీ ఓ సామాన్య కూలీది. అత్యంత విలువైన వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే ఓ కూలీ లక్షాధికారి అయిపోయాడు మరి. విలువైన వజ్రాలకు పెట్టింది పేరైన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పది లక్షలు.. పంట […]
జూహీ చావ్లా.. ఒకప్పుడు కుర్రకారుని తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ అమ్మడి సినిమాలంటే అభిమానులలో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా జూహీ చాలా సుపరిచితం. ప్రస్తుతం సినిమాల కన్నా సోషల్ మీడియాతోనే అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉంటున్న జూహీ చావ్లా రీసెంట్‌గా తన పోయిన వజ్రాల చెవి పోగు గురించి చెప్పుకొచ్చింది. జూహీ చావ్లా రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వజ్రాల చెవిపోగును […]
ఓ రైతు పొలంలో తాను వ్యవసాయ పనులు చేస్తుండగా భారీ వజ్రం లభించింది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ ఆకారంలో వజ్రం లభ్యమైంది. అయితే ఆ దొరికిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి కావడంతో ఆ రాయిని హైదరాబాద్ లోని ఒక ల్యాబ్ లో పరిశోధనలు చేయించాడు. ఇక ఆ పరిశోధనల్లో అది వజ్రం అని తేలింది. అప్పటికి కూడా తనకు నమ్మకం లేకపోయే సరికి వజ్ర […]