Telugu News » Tag » Dhee
Dancer Pandu : ఢీ డాన్స్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న డాన్సర్స్ లో పండు ఒకరు. ముఖ్యంగా నాది నక్లిస్ గొలుసు అనే పాటలో అమ్మాయిగా కాస్ట్యూమ్స్ ధరించి కనిపించి డాన్స్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కేవలం డాన్సర్ గా మాత్రమే కాకుండా జబర్దస్త్ లో కమెడియన్ గా కూడా తన సత్తా చాటిన పండు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు.తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న పండు తన యొక్క రియల్ […]
Rashmi-Sudheer వెండితెరపై మనం ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ చూశాం. ఆ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడం ఖాయం. బుల్లితెరపై కూడా ఇప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో రష్మీ గౌతమ్- సుధీర్ జంట ఒకటి. వీరిద్దరికి సంబంధించి ఏదైన ప్రోగ్రాం వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇక సుధీర్ -రష్మీ క్రేజ్‌ని క్యాష్‌ని చేసుకొని దర్శకులు కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. సుధీర్- రష్మీలకు సంబంధించి ఎన్నో […]
DHEE గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ ఛానెల్ నిరంతరంగా నడిపిస్తున్న ఎన్నో ఎంటర్ టైనింగ్, రియాలిటీ షోలు ఉన్నాయి. ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకునే షో ప్రముఖ రియాలిటీ డాన్స్ షో ఢీ. ఈ ప్రోగ్రామ్ తో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు సక్సెస్ సాధించి కెరీర్ ని ఆనందమయం చేసుకుంటున్న వారు ఉన్నారు. జీవితంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం వాళ్ళల్లో ఉన్న ప్రతిభని నమ్ముకుని ఢీ స్టేజ్ పై […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
Hyper Aadi బుల్లితెర పై ఢీ షో చేసే హల్చల్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు డ్యాన్సులు తక్కువ కామెడీ స్కిట్లు ఎక్కువ అన్నట్టు తయారైంది. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రియమణి, పూర్ణ, రష్మి, హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్లు ఇలా అందరూ కలిసి అదొక కామెడీ ప్రోగ్రాంలా చేసేస్తున్నారు. అయితే వారు చేసే స్కిట్లు, పండించే […]
Dhee Pandu ఢీ షోలో డ్యాన్సర్‌గా పండు మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే డ్యాన్సర్‌గా కంటే కమెడియన్‌గా బుల్లితెర పై మంచి ఫాలోయింగ్ వచ్చింది. అదిరింది, బొమ్మ అదిరింది షోలో కమెడియన్‌గా పండు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ పండు రచ్చ చేయడం ప్రారంభించాడు. నక్కిలీసు గొలుసు అనే పాట పండు జీవితాన్ని మార్చేసింది. లేడీ గెటప్ వేసుకుని పండు వేసిన ఆ డ్యాన్స్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ […]
Sudheer సుడిగాలి సుధీర్ బుల్లితెర పై చేసే కామెడీ అంతా ఇంత కాదు. సుధీర్ ఒకరి పై పంచ్‌లు వేసినా.. వేరే ఎవరైనా సుధీర్ మీద పంచ్‌లు వేసినా వచ్చే కామెడీ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఢీ షోలో సుధీర్ చేసే కామెడీ, సుధీర్‌ను అందరూ కలిసి ఆడుకునే తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తుంటుంది. తాజాగా సుధీర్ ఓ విషయంలో కొన్ని కామెంట్లు చేశాడు. బుల్లితెర పై సుధీర్ ఎంత బిజీగా […]
Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]
Sekhar Master బుల్లితెర పై సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో సుధీర్‌కు బుల్లితెర పై అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా కించపరిచేలా మాటలు మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకోరు. అలాగే సుధీర్‌ను కించపరిచేలా ఎవరైనా సెటైర్లు వేస్తే కూడా అతని ఫ్యాన్స్ శివాలెత్తిపోతుంటారు. కామెంట్ల రూపంలో దండయాత్ర చేస్తుంటారు. అలా ఆ మధ్య జబర్దస్త్ స్కిట్లు, […]
Sekhar Master ఒకప్పుడు కొరియోగ్రాఫర్స్ అంటే ఎవ్వరికీ కూడా తెలీదు. తెరవెనకాల ఉంటూ హీరో హీరోయిన్లకు డ్యాన్సులు నేర్పించే వారిని కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్ మాస్టర్లు అంటారని మాత్రమే తెలుసు. వారి పేర్లు, మొహాలు కూడా జనాలకు ఎక్కువగా తెలియవు. కానీ ఇప్పుడున్న మాస్టర్లలో తెర వెనకాలకంటే తెర ముందే ఎక్కువగా ఉంటున్నారు. అందులో అందరి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శేఖర్ మాస్టర్ గురించే. బుల్లితెర పై ప్రస్తుతం శేఖర్ మాస్టర్ హవా నడుస్తోంది. రాకేష్ మాస్టర్ దగ్గర […]
Dhee : ఢీ షోలో ప్రదీప్, శేఖర్ మాస్టర్, ప్రియమణి, రష్మీ, ఆది, సుధీర్ ఇలా అందరూ కలిసి ఎంత జాలీగా సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. అయితే మనకు తెరపై మాత్రం వారి అల్లరి కనిపిస్తుంటుంది. కానీ తెర వెనుక మాత్రం మనకు తెలియనివెన్నో జరుగుతుంటాయి. వచ్చే ఎపిసోడ్ గంట అయినా కూడా షూటింగ్ మాత్రం రోజంతా జరగుతూ ఉంటుంది. నెలంతా సరిపోయే ఎపిసోడ్లను రెండు మూడు రోజులు కంటిన్యూగా షూట్ చేస్తారట. ఇలా ఎన్నో […]
Varshini బుల్లితెర పై ఎప్పుడు సమీకరణాలు మారుతుంటాయో చెప్పలేం. ఏ చానెల్లొ ఏ షో ఎప్పుడు ఉంటుంది.. అందులో యాంకర్లు, జడ్జ్‌లు ఎప్పుడు ఎలా మారుతుంటారో ఎవ్వరికీ తెలియదు. అదంతా వైకుంఠపాళి ఆటలు ఆడినట్టే. ఎప్పుడు అదృష్టం పట్టుకుంటుందో.. ఎప్పుడు దురృష్టం కాటు వేస్తుందో చెప్పలేం. అలా వర్షిణికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఢీ షోలో నుంచి బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చిందా? లేదా వారు తీసేశారా? అన్నది ఎవ్వరికీ తెలియదు. యాంకర్ […]
Varshini Sounderajan యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై వర్షిణి స్టార్డంను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆమె చేతిలో ఒక్క షో కూడా లేదు. అసలు బుల్లితెరపై వర్షిణి హడావిడే కనిపించడం లేదు. మామూలుగా వర్షిణి ఒక్క ఢీ షోలోనే కనిపించేంది. ఇక అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలో కనిపించేది. వర్షిణి ముందుగా యూట్యూబ్, షార్ట్ ఫిలంలు, వెబ్ సిరీస్‌లతో ఫేమస్ […]
శేఖర్ మాస్టర్ బుల్లితెర పై ఎంత జోరుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తూ రచ్చ చేస్తుంటాడు. కానీ ఈ మధ్య వెండితెర పై కంటే బుల్లితెర పైనే సందడి చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఢీ షోలో శేఖర్ మాస్టర్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మాస్టర్‌గా ఆయన ఇచ్చే జడ్జ్మెంట్, సుధీర్, ఆదిలపై వేసే పంచ్‌లు, జడ్జ్‌లు అయిన పూర్ణ, ప్రియమణిలతో వేసే స్టెప్పులు ఓ రేంజ్లో […]
అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్లో రోజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్లో ఒకిరిని మించి మరోకరు పర్ఫామెన్స్ చేస్తున్నారు. అయితే ఇందులో మాత్రం రోజా ఓ పర్ఫామెన్స్ చూసి నిజంగానే ఎమోషనల్ అయింది. ప్రేమ మీదున్న అభిప్రాయాన్ని బయటపెట్టేసింది. ప్రేమ గురించి చెబుతూ కంటతడి పెట్టేసింది. టిక్ టాక్ స్టార్ భాను, ఢీ కంటెస్టెంట్ కలిసి ఓ పర్పామెన్స్ చేశారు. కలర్ ఫోటో సినిమా నేపథ్యంలో ఓ పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రేమను గెలిపించుకోలేక ప్రాణాలు వదిలే ప్రేమ […]