Dhamki Movie : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యి కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత సినిమా నుండి బయటకు వచ్చేసిన యంగ్ హీరో విశ్వక్సేన్ ఈ మధ్య కాలంలో వివాదాస్పద హీరోగా ముద్రపడ్డాడు. అర్జున్ విషయంలోనే కాక మరికొన్ని విషయాల్లో కూడా విశ్వక్సేన్ మీడియాలో ఉంటున్నాడు. ఒక వైపు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విశ్వక్సేన్ మరో వైపు వరుసగా సినిమాలను చేస్తూ […]