Dhamaka : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ధమాకా సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇటీవలే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ధమాకా సినిమా తాజాగా 108 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇదే జోరుతో కొనసాగితే త్వరలోనే 110 కోట్ల మార్క్ […]