Telugu News » Tag » Devotional
ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాళం వెళ్ళదీసిన సమంత ఇప్పుడు అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందింది. పెళ్లికి ముందు వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత ఇప్పుడు కూడా అంతే బిజీగా కాలం గడుపుతుంది. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను అనుకున్నవి తప్పక చేసి తీరుతుంది. `ప్రత్యూష సేవా సంస్థ`ను స్థాపించి […]
కార్తీకంలో స్నానం, దీపం అత్యంత విశేష ఫలితాలను ఇస్తాయి. కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులను ఉపయో గించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. వారం – వత్తులు ఆదివారం – పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు సోమవారం – అరటి దూటతో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి) మంగళవారం – కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు బుధవారం – పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన […]
కార్తీకం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనదే. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఆచరిస్తే అనేక రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో, దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం… మొదటి పదిహేను రోజుల గురించి తెలుసుకుందాం… – మొదటి రోజు : నెయ్యి, బంగారం. – రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు. – మూడో రోజు : తదియ రోజున […]
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా చేసుకునే పండుగ ఇది. ఈ పండుగ విశేషాలు ఇవే… దీపావళి అంటే… దీపాల వరస అని అర్థం. ప్రతి ఇల్లు, వీధి, దేవాలయాలు దీపాలతో విరజిమ్ముతుంటాయి. అశ్వీయుజ బహుళ త్రయోదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. మెుదటి రోజు ధన త్రయోదశి, […]
భారతదేశంలో అనాదిగా ఆచారించుచున్న పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగను ఆశ్వయిజ మాసంలో అమావాస్య నాడు జరపుకుంటారు. దీపావళి అనగా దీపముల వరుస, దీపముల సముహం అని అర్థం ద్వాపర యుగంలో శ్రీమహవిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి… ఆ కాలంలో దేవ,ముని, గణ, సాదు, సజ్జనులను హింసించుచున్న నరకుడు అనే రాక్షసున్ని తన భార్య సత్యభామతో కలిసి సంహరించాడు. నరకున్ని సంహరించిన రోజున నరకచతుర్ధశిగా, ఆ తదుపరి దినం అనగా అమవాస్య నాడు దీపములను వెలిగించి లక్ష్మినారాయణను పూజించటమే […]
జీవితంలో ప్రతిఒక్కరు కూడా ప్రశాంతతను కోరుకుంటారు. ఇక ఆ ప్రశాంతత కోసం చాలామంది ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా కూడా జీవితంలో ప్రశాంతత లేకపోతే ఆ సంపాదన అంతా కూడా వృధా అనే చెప్పాలి. ఇక ఆ ప్రశాంతత కోసం భగవంతునికి సేవ చేస్తుంటారు. ఇక ఇదే నేపథ్యంలో పలువురు నటులు కూడా సినిమాలనుండి ఆధ్యాత్మికత వైపు వెళ్లారు. మరి ఆ నటులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. 1) రాజానటుడు రాజా సినిమాల్లో […]