Telugu News » Tag » Devineni Uma
Chandra Babu తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మార్ఫింగ్ చేసి విడుదల చేశారు అనే అనుమానంతో ఉమ మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సీఐడీ ఆఫీసులో దేవినేని ఉమ విచారణ ముగిసింది. 9 గంటల పాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం దేవినేని […]
టీడీపీ కీలక దేవినేని ఉమ గత రెండు రోజుల నుండి ఎక్కడ కనిపించటం లేదనే వార్తలు వెలువడ్డాయి. కర్నూల్ సీఐడి అధికారులు నమోదు చేసిన కేసులో వారు నోటీసులు ఇచ్చినా హాజరు కాని దేవినేని ఉమ.. వారికి అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం గొల్లపూడిలోని ఉమ ఇంటికి సీఐడి అధికారులు వెళ్లిన సమయంలో ఆయన అక్కడ లేకపోవటం, ఆ తర్వాత ఆచూకీ కనిపించకపోవడం జరిగింది. అరెస్ట్ కు భయపడి పారిపోయాడనే మాటలు వినిపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైఎస్ జగన్ పై మాటలు జారితే ఇంటికి వచ్చి బడిత పూజ చేస్తారని కొడాలి నాని ఉమా కి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఐతే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొనడంతో అది […]
ఏదైనా ఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే దాన్లో ఉన్నవి లేనివి తవ్వి తీసి, భూతద్దం పెట్టి జనాలకు చూపించి చివరకు చీవాట్లు తిని ఆ విషయాన్నీ పక్కన పెట్టి మరొక దాని వెనక పడటం అనేది టీడీపీ కి వెన్నతో పెట్టిన విద్య. మామూలుగానే లేని పోనీ రాద్ధాంతాలు చేసే పార్టీ లో ఉన్న దేవినేని ఉమా, అయన మొదటి నుండి తన భుజాల పైన మోస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జైలు పాలయ్యేదాకా నిద్ర […]
చంద్రబాబు నాయుడు మీద మాటల యుద్ధం చేయాలంటే వైసీపీ మంత్రి కొడాలి నానికి సాటి ఎవ్వరూ ఉండరు. ఆయన ఒక విషయంలో చంద్రబాబును వేలెత్తి చూపించాలి అనుకుంటే ముందుగా మాస్ పదాలే బయటికొస్తాయి. బాబుగారి గురించి నాని 10 మాటలు మాట్లాడితే అందులో సంగీతం తిట్లు, చీవాట్లే ఉంటాయి. ప్రతి అంశంలోనూ చంద్రబాబు తప్పుబడుతూ వచ్చిన మంత్రి తాజాగా పలు అంశాలను చర్చకు పెట్టి చంద్రబాబును, ఆయన బృందాన్ని ఏకిపారేశారు. ఏకిపారేయడం అంటే అలా ఇలా కాదు […]
ఏంటో ఈ కృష్ణా జిల్లా రాజకీయాలు ఓపట్టాన అర్థం కావు. రాష్ట్రమంతా ఒకతీరుగా ఉంటే.. ఇక్కడ మాత్రం ఇంకో విధంగా ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ, గన్నవరం రాజకీయాలు మాత్రం రాత్రికి రాత్రే దశ తిరుగుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కృష్ణా జిల్లాలో అన్ని పార్టీల నుంచి చూస్తే అందరూ తోపు నాయకులే. ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఆ జిల్లా నుంచి రాష్ట్రాన్ని శాసించే నాయకులూ ఉన్నారు. అందుకే ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు అంత […]
వైసీపీ మంత్రి కొడాలి నోరు తెరిసిస్తే ఏవేవో ఒకరు తెలుగుదేశం పార్టీ నేతకు మూడినట్టే అనుకోవాలి. ఆయన విసిరే చులకన చురకలు, ప్రమాదకరమైన సవాళ్లు, తిట్టే తిట్లు అలా ఇలా ఉండవు. ఇప్పటివరకు ఆయన నోటికి సమాధానం చెప్పిన మొనగాడు టీడీపీలో లేడంటే అర్థం చేసుకోవాలి నాని మాటల పవర్ ఎలాంటిదో. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాని ఆ స్థాయిలో దుయ్యబట్టిన మరొక నేత దేవినేని ఉమ. దేవినేని ఉమకు, నానికి గతంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. లారీ డ్రైవర్, తొక్కిస్తే అప్పడమే లాంటి హెచ్చరికలు పడ్డాయి ఇద్దరి నడుమ. కేసుల […]