Telugu News » Tag » devi sri prasad
Allu Arjun And Rashmika Madanna : సోషల్ మీడియా అంటూ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉన్నవి లేనివి అన్ని పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఈ మధ్య కాలంలో ఈ రూమర్స్ మరీ శృతి మించుతున్నాయి.. ఒకప్పుడు సెలెబ్రిటీలు తమపై వచ్చిన వార్తలను ఖండిస్తూ బలంగా రియాక్ట్ అయ్యేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో పుకార్లు పుట్టించే వారి సంఖ్య కూడా ఘననీయంగా పెరిగి పోయింది. మరి […]
Devi Sri Prasad : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ నడుమ కాస్త డల్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన మ్యూజిక్ తో సినీ ప్రపంచాన్ని ఊపేశాడు. యూత్ ను ఆయన సంగీతం ఉర్రూతలూగించేది. కానీ ఎప్పుడైతే థమన్, అనిరుధ్ లాంటి వారు పుట్టుకు వచ్చారో అప్పటి నుంచే ఆయన పడిపోయాడని చెప్పుకోవాలి. కానీ పుష్ప సినిమాతో బ్యాకప్ అయ్యాడు దేవి. ఇక కెరీర్ పరంగా పర్వాలేదన్నట్టు దూసుకుపోతున్న ఆయన.. వ్యక్తిగతంగా మాత్రం ఇంకా […]
Devi Sri Prasad And Trivikram Srinivas : ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి. చాలామంది డైరెక్టర్లు తమకు కంఫర్ట్ ఉన్న వారితోనే పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. డ్యాన్స్ మాస్టర్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. మ్యూజిక్ డైరెక్టర్ల దాకా తమకు నచ్చిన వారినే పెట్టుకుంటారు డైరెక్టర్లు. దీనికి త్రివిక్రమ్ కూడా అతీతం కాదు. ఆయన కూడా చాలా వరకు తనకు కంఫర్ట్ ఉన్న వారినే రిపీట్ చేస్తూ ఉంటాడు. గతంలో దేవి శ్రీ ప్రసాద్ […]
Waltair Veerayya Movie : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. నిజానికి, ఈ టైటిల్ సాంగ్ మీద మెగాభిమానుల్లోనే చాలా అనుమానాలున్నాయ్. దానిక్కారణం, ‘బాస్ పార్టీ’, ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్స్ ఒకింత నిరుత్సాహ పర్చడమే. మాంఛి మాస్ మూవీగా ‘వాల్తేరు వీరయ్య’ స్టిల్స్ కనిపిస్తోంటే, ఆ స్థాయి మాస్ టచ్ పాటల్లో లేదనీ, హై ఓల్టేజ్ కిక్ ఇవ్వలేకపోయాడనీ దేవిశ్రీ ప్రసాద్ మీద మెగాభిమానులు చాలా గుస్సా అయ్యారు. వీరాభిమాని.. విశ్వరూపం చూపించేశాడు […]
Allu Arjun : ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నాడు స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప ది రైజ్’ సాధించిన సంచలన విజయం నేపథ్యంలో, ఈసారి వేయబోయే అడుగు మరింత జాగ్రత్తగా వుండాలని అల్లు అర్జున్ అనుకోవడంలో వింతేముంది.? అందుకే, ‘పుష్ప ది రూల్’ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడుతున్నాడు. సినిమాకి సంబంధించి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నాడట. సకుమార్ చేతులెత్తేశాడా.? ‘అన్ని విషయాల్నీ అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చాలా […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని మాస్ మూలవిరాట్టు.. అంటూ దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సరికొత్తగా పరిచయం చేస్తున్నాడు. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఆల్రెడీ ‘బాస్ పార్టీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియో బయటకు వచ్చింది. విడుదలవుతూనే ‘బాస్ పార్టీ’ సాంగ్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది. అదే సమయంలో ట్రోలింగ్ కూడా ఈ సాంగ్ మీద నడుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ […]
Devi Sri Prasad : చాలా సినిమాల్ని తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో హిట్ చేసిన ఘనత తమన్ సొంతం. దేవిశ్ర ప్రసాద్ తక్కువోడేమీ కాదు. ‘పుష్ప’ సినిమా సక్సెస్‌లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కీలక భూమిక పోషించింది. కానీ, పదే పదే కాపీ ట్యూన్స్ అంటే ఎలా.? తమన్ అయినా దేవిశ్రీ ప్రసాద్ అయినా కొత్త ట్యూన్ల గురించి ఆలోచించడంలేదన్న విమర్శ వుంది. పాత పాటల్ని తీసి, మిక్స్ చేసి వదిలేస్తున్నారు. అదీ పెద్ద హీరోలైన చిరంజీవి, […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవికి ఏమయ్యింది.? ఎందుకు ఇంతలా కాపీ కొట్టేసినట్టు.? ఇలా సోషల్ మీడియాలో ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే, ఇదంతా పాజిటివ్ యాంగిల్‌లోనే జరుగుతున్న చర్చ. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని మాత్రమే రివీల్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ లిరికల్ సాంగ్ వింటోంటే, గతంలో దేవిశ్రీ […]
Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ కాస్తా ‘డీజే వీరయ్య’గా మారిపోయాడు.! ఔను, ఆ స్థాయిలోనే సాంగ్ అదిరిపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్‌లో బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ మార్క్ స్పెషల్ సాంగ్‌గా దీన్ని అభివర్ణించొచ్చు. మెగాస్టార్ చిరంజీవి.. ఆ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా వంద కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో గాడ్ ఫాదర్ అభిమానులకు సంతృప్తిని ఇచ్చింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కచ్చితం గా భారీ విజయాన్ని నమోదు చేయడం […]
Devi Sri Prasad : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న అప్ కమింగ్ మూవీ వాల్తేరు వీరయ్యపై ప్రేక్షకుల్లో ఏ రేంజులో ఎక్స్ పెక్టేషన్సున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా భారీ బాక్సాఫీస్ హిట్ లేని బాసుకి ఈ మూవీతో అయినా బంపర్ సక్సెస్ దక్కాలని హార్డ్ కోర్ అభిమానులు ఆశతో ఉన్నారు. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్ టీజర్ లేటెస్టుగా రిలీజైంది. దేవీ శ్రీ ప్రసాద్, చిరంజీవి కాంబినేషన్ అంటే మ్యూజిక్, సాంగ్స్ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం లో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు మొదలు పెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యొక్క మొదటి పాట రేపు ప్రేక్షకుల ముందుకు […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సోషల్ మీడియా వేదికగా ‘బాస్ పార్టీ’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వదిలాడు. బాస్ పార్టీ సాంగ్.. అదిరిపోయిందట.. ‘బాస్ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే అందులో డాన్సులకీ ప్రాధాన్యత వుంటుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కి. అయితే, ‘ఆచార్య’ సినిమా ఫెయిల్ అవ్వడంతో, ఆ సినిమాలో రెజీనాతో ఓ ఐటెం సాంగ్ వుందన్న సంగతే మర్చిపోయారంతా. ఆ తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలోనూ ఓ ఐటెం సాంగ్ వుంది. కానీ, చిరంజీవి ముందు ఆ సాంగ్ కూడా తేలిపోయింది. ఇక, ఇప్పుడు ‘వాల్తేర్ వీరయ్య’ కోసం ఓ ఐటెం సాంగ్ రెడీ అవుతోందనే ప్రచారం […]
Karate Kalyani And Devi Sri Prasad : సినీ నటి, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం కరాటే కళ్యాణి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్.! ఆ మధ్య ఓ యూ ట్యూబర్‌ని చితకబాది వార్తల్లోకెక్కింది. ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకుందనే కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొందామె. తాజాగా, కరాటే కళ్యాణి మరోమారు వార్తల్లోకెక్కింది. ఈసారి సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మీద ఆరోపణలు చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించింది కరాటే కళ్యాణి. ‘ఓ పారి’ […]