Bandi Sanjay : దేవీ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దీక్షలు చేస్తుంటారు. భవానీ దీక్షలు ధరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దీక్షలు తీసుకుని, అక్కడే ఆ దీక్షల్ని ముగిస్తుంటారు కూడా నవరాత్రుల అనంతరం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దేవీ నవరాత్రుల నేపథ్యంలో దీక్ష తీసుకున్నారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్, అక్కడే మహాశక్తి దేవస్థానంలో దీక్ష తీసుకున్నారు పండితుల సమక్షంలో. నాలుగో విడత పాద […]