Delta Plus: కరోనా మహమమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రెండు వేరియెంట్‌లు ఎంతో మందిని పొట్టన పెట్టుకోగా,ఇప్పుడు మూడో వెరియెంట్ పడగ విప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలోను డెల్టా కేసులు నమోదు అవుతుతున్నాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్‌తో ముంబైలో తొలి మరణం సంభవించింది. ముంబైలో డెల్టా ప్లస్ వేరియెంట్ కరోనా వైరస్‌తో తొలి మరణం సంభవించిందని బృహత్ […]
America: చూస్తుంటే కరోనా ఎఫెక్ట్ ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. తొలి దశలోనే కరోనా పోయిందని అంతా భావించారు. కాని మళ్లీ సెకండ్ వేవ్ మొదలైంది. సెకండ్ వేవ్ వలన చాలా మంది కన్నుమూసారు. ఇక థర్డ్ వేవ్ విజృంభణ కూడా మొదలైంది. థర్డ్ వేవ్ లో డెల్టా వేరియెంట్ బుసలు కొడుతుంది. అమెరికాలో ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇతర వేరియెంట్స్ కన్నా డెల్టా వేరియెంట్ ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. డెల్టా వేరియెంట్ […]