Telugu News » Tag » delivery boy
Zomato :ఇటీవలి కాలంలో జరుగుతున్న చాలా సంఘటనలలో ఎంత నిజం ఎంత అబద్ధం ఉందనేది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే నిజాయితీ గల వ్యక్తులు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారో అనేది చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా ఓ డెలివరీ బాయ్ విషయంలో జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం ట్వీట్ చేసింది. ప్రస్తుతం పరిణితి చోప్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా అందరిని […]
అసలే పండుగ కాలం.. మరోవైపు కరోనా కాలం. కస్టమర్లు చాలామంది ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కాలం ఇది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు డెలివరీ బాయ్స్. కస్టమర్లను బురిడి కొట్టిస్తూ.. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. చివరకు వాళ్ల సంగతి తెలిశాక కటకటాలపాలు అవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకున్నది. అమెజాన్ లో ఓ వ్యక్తి మొబైల్ ను బుక్ చేసుకున్నాడు. అక్టోబర్ 1కే ఆ ఫోన్ […]