Telugu News » Tag » DelhiCapitals
ఐపీల్ 2020 యూఏఈ లో అట్టహాసంగా జరుగుతుంది. అయితే నిన్న రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఇక ఈ పోటీలో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమానం అయినప్పటికీ సూపర్ ఓవర్ లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో పంజాబ్ జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. దీనితో ఢిల్లీ సులువుగా గెలిచింది. […]