Shraddha Walker : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఒకవైపు నిందితుడు అఫ్తాద్ ని విచారిస్తూనే మరో వైపు అతడు పడవేసిన 35 శరీర భాగాలను వెతికేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతడు చెప్పిన దాని ప్రకారం ఆమె తలను ఢిల్లీలోని ఒక చెరువులో వెతుకుతున్నారు. ఆ తలను వెతికెందుకు పోలీసులు ఏకంగా చెరువులో నీలన్నింటిని ఖాళీ చేస్తున్నారట. ఢిల్లీ మున్సిపల్ అధికారుల యొక్క సహాయంతో […]
Delhi Murder : దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనను నమ్మి వచ్చి సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఒక కిరాతకుడు ప్రియురాలిని చంపేసి 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో దాచి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆ ముక్కలను పడవేస్తూ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన అఫ్తాబ్ అమీన్ కాల్ సెంటర్ లో పని చేసే 26 […]