Telugu News » Tag » Delhi Liquor Scam
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇంకా ఆగట్లేదు. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించాలటూ ఈడీ ఆమెకు నోటీసులు పంపింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. ఈ ఘటనతో బీఆర్ ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. మంగళవారం హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర […]
Delhi Liquor Scam : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూనే ఉన్నాం. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్య నేతలు మరియు వ్యాపార అధినేతలు పేర్లు బయటికి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెండవ చార్జ్‌షీట్ ని దాఖలు చేయడం జరిగింది. రెండవ చార్జ్‌షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి […]
MLC Kavitha : నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి చేసింది. దానికి సిబిఐ వారు సమాధానం ఇచ్చారు. ఆమెకు ఎఫ్‌ఐఆర్ కాపీ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఎఫ్ ఐ ఆర్ కాపీ చూసిన తర్వాత కవిత స్పందిస్తూ.. సిబిఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన […]
Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఏకంగా మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పాత్ర ఉందని అన్నారు. పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ పై లోతైన దర్యాప్తు జరగాలని తాము కోరుకుంటున్నాం అన్నారు. చట్టం ముందు అందరూ సమానం అని.. […]
Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ కు మీ నివాసంలో హాజరైన పర్వాలేదు.. ఢిల్లీకి వచ్చిన పర్వాలేదు అన్నట్లుగా సిబిఐ కవితకు ఆఫర్ ఇచ్చింది అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంతో మందిని విచారించిన సిబిఐ ఎందుకు సీఎం కూతురు కవితకి ఈ వెసులు బాటు ఇచ్చారు అంటూ రేవంత్ రెడ్డి […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు […]
Bonthu Rammohan : తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, హైద్రాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ని ఫిక్సింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని బొంతు రామ్మోహన్ ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు బొంతు రామ్మోహన్. కవిత పేరుని ఈడీ ఓ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించగా, ఆ విషయమై కవిత నేడు మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్ని […]
Delhi Liquor Scam : లిక్కర్ క్వీన్.. ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ‘లిక్కర్ క్వీన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కుమార్తె ఎమ్మెల్సీ కవితనే ‘లిక్కర్ క్వీన్’ అని అభివర్ణిస్తున్నారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కామ్ తాలూకు లింకులు బయటపడుతున్నాయి. ఆంద్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి పలువుర్ని ఇప్పటికే ఈ కేసులో […]
MLC Kavitha : దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని ఎన్‌ఫోర్స్‌మెంట డైరెక్టరేట్ ప్రస్తావించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అమిత్ అరోరాని ఢిల్లీలోని రోస్ రెవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం గమనార్హం. 10 ఫోన్లు వాడిన కవిత.. ఈ కేసుతో […]
Delhi liquor Scam : ఎవరీ కనికా రెడ్డి అలియాస్ కనికా టేక్రీవాల్ రెడ్డి.? దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి పేరు ఎందుకు వినిపిస్తోంది.? ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఎవరో కాదు, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్ రెడ్డి భార్యే ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి. ఈమె ‘జెట్ సెట్ గో’ పేరుతో ప్రైవేటు చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా […]
CEO Chandan : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇద్దరు తెలుగు ప్రముఖుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సీఈవో చందన్, ఈడీ డైరెక్టర్కి లేఖ రాశారు. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారాయన. హైద్రాబాద్ ఈడీ అధికారులు తనను టార్చర్ చేశారన్నది ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సీఈవో చందన్ ఆరోపణగా కనిపిస్తోంది. ఈడీ దాడిలో తాను గాయపడ్డానని కూడా చందన్, ఆ లేఖలో పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి […]
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వరుసగా అరెస్టులు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా ఈడీ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్ చంద్రారెడ్డి తో పాటు వినయ్ బాబును అరెస్టు చేసినట్లుగా ఈడీ అధికారికంగా తెలియజేయడంతో అలజడి మొదలైంది. అరబిందో గ్రూప్ లో […]