Telugu News » Tag » Deccan Mall
Secunderabad : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు అనేది ప్రచారం. ఈ క్రమంలో మొదటి అంతస్తు వెనుక భాగంలో అస్తిపంజరం బయటపడడం సంచలనంగా మారింది. గుజరాత్ కు చెందిన ముగ్గురు భవనంలో చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది. లభించిన అస్తిపంజరం ఆ ముగ్గురిలో వరిది అనే విషయం తెలియాల్సి ఉంది. అస్తిపంజరం పూర్తిగా కాలి పోవడంతో గుర్తించడం చాలా కష్టంగా […]