Telugu News » Tag » dean jones
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) గుండె పోటుకు గురై కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భాగంగా బ్రాడ్ కాస్టింగ్ కామెంటరీ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్న సమయంలో తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్ తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్ గా అవతారమెత్తారు. 1984-1992 మధ్య కాలంలో ఆసీస్ తరఫున […]