Telugu News » Tag » Dead
Syed Mia : మరణాల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. మరణించారని అనుకుంటున్న సమయంలో లేచి కూర్చోవడం, అంత్యక్రియలు చేస్తున్నప్పుడు సడెన్‌గా శవం పైకి లేవడం వంటివి మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో ఇలాంటి ఘటనే జరిగింది. అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత వ్యక్తి తిరిగిరావడంతో అందరి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. అలా ఎలా జరిగింది? ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ […]
ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అయితే తాజాగా ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా కొందరు మందుబాబులు శానిటైజర్ తాగి ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర కొందరు యాచకులు మద్యానికి బానిస అయ్యారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలను తగ్గించింది. […]