Telugu News » Tag » DC
IPL ఆటన్నాక గెలుపోటములు సహజం. అయితే క్రికెట్ లాంటి ఆటల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణక్షణం గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఒక్క బంతికే, ఒక్క షాట్ కే మ్యాచ్ రిజల్ట్ మొత్తం రివర్స్ అవుతుంది. విజయం ముంగిట పరాజయం పాలవొచ్చు. పరాజయం అంచులో ఉండి అనూహ్యంగా విజయాన్ని అందుకోవచ్చు. అలాగే మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా నిర్దేశించదు. టాస్ ఓడినా మ్యాచ్ నెగ్గొచ్చు. టాస్ నెగ్గినా మ్యాచ్ చేజారిపోవచ్చు. మ్యాచ్ ని సొంతం చేసుకుంటామా కోల్పోతామా […]