Telugu News » Tag » Day2Highlights
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్..బిగ్ బాస్ హౌస్ లో డే వన్ తో పోలిస్తే డే టు చాలా చప్పగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే , హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడిప్పుడే ఎవరికి వాళ్లు కాంప్రమైజ్ అవుతున్నారు.. అంతేకాదు, ఒకరిని ఒకరు కలుపుకుంటూ పోతున్నారు. ఇక ఆర్గ్యూమెంట్ చేసుకోవడానికి వారికి స్కోప్ లేకుండా పోతోంది.ఇక హైలెట్స్ విషయానికి వస్తే.., మార్నింగ్ 8గంటలకి యాజ్ యూజ్ వల్ గా సాంగ్ కి అందరూ […]