Australia: టీ 20 ఫార్మాట్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. డిఫెన్స్ ఆడడం అనేది కనిపించడం లేదు.బ్యాట్స్‌మెన్స్ అయితే బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ చేయాలంటే ఆపసోపాలు పడేవారు. కాని ఇప్పుడు 50 బంతుల లోపే ఆడి సెంచరీ కొట్టేస్తున్నారు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా.. వన్డేల్లో ఏబీ డివిలియర్స్(31 బంతుల్లో) ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టుల్లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్(54 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ […]