Telugu News » Tag » Dasara Teaser Launch Event
Nani : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా దసరా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టీజర్ విడుదల సమయంలో నాని మాట్లాడుతూ గత ఏడాది కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కాంతార సినిమాల గురించి ఎలాగైతే మాట్లాడుకున్నారో ఈ ఏడాది మా దసరా సినిమా గురించి మాట్లాడుకుంటారని వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరోసారి ఒక ఈవెంట్ […]