Telugu News » Tag » Dasara Movie
Keerthy Suresh : సౌత్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది కీర్తి సురేష్. ఆమె నటిస్తున్న సినిమాలు ఇప్పుడు వరుసగా పెద్ద హిట్ అవుతున్నాయి. మొన్ననే ఆమె నటించిన దసరా మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే కీర్తి ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలో కూడా హద్దులు దాటలేదు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా బెడ్ రూమ్ సీన్లు, లిప్ […]
Director Srikanth Odela : రీసెంట్ నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మూవీ దసరా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో కీర్తి సురేష్ కూడా నటించింది. తొలి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు శ్రీకాంత్. ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. దాంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆయన […]
Keerthy Suresh : గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అయితే రీసెంట్ గా ఆమె ఓ వ్యక్తితో ఫొటో దిగి ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో వీరిద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు. పైగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఫోజులిచ్చారు. దాంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, అందుకే ఒకే రకం బట్టలు వేసుకున్నారంటూ […]
Keerthy Suresh : ఈ జనరేషన్ లో మహానటి అనగానే అందరికీ కచ్చితంగా కీర్తి సురేష్ గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు తగ్గట్లే ఎలాంటి పాత్రలో అయినా జీవించేయగలదు ఈ భామ. అందుకే ఆమెను ముద్దుగా మహానటి అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ నడుమ ఆమె కెరీర్ మంచి స్వింగ్ లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా హిట్లు కొడుతోంది. రీసెంట్ గానే దసరా సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. అంతకు ముందు మహేశ్ బాబుతో చేసిన […]
Keerthy Suresh : కొన్ని రోజులుగా కీర్తి సురేష్ మీద ఓ విషయంలో బలంగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తన సోషల్ మీడియాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో దిగిన ఫొతోలను పంచుకుంది. పైగా అతనితో కాస్త క్లోజ్ గా కనిపించింది. ఇంకేముంది వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనితో కీర్తి ప్రేమలో ఉందని ఏవేవో రూమర్లు పుట్టించేస్తున్నారు. ఇక ఈ రూమర్లు మరీ ఎక్కువ కావడంతో వాటిపై తాజాగా […]
Keerthy Suresh : మహానటి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగు లో ఈ అమ్మడు నటించిన సర్కారు వారి పాట మరియు దసరా సినిమా లు బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయినా కూడా తెలుగు లో ఈ అమ్మడు వరుస సినిమాలకు ఓకే చెప్పడం లేదు. తన క్రేజ్ కు తగ్గ పాత్రల కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తోంది. […]
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుసగా హిట్లు కొడుతూ సక్సెస్ ట్రాక్ లో ఉంది. రీసెంట్ గానే దసరా సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీని తర్వాత కూడా వరుసగా సినిమాల్లో చేస్తోంది ఈ భామ. ఈ తరంలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఈ నడుమ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను పూర్తిగా మానేసింది. కేవలం హీరో ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేస్తోంది. అయితే కెరీర్ పరంగా […]
Keerthy Suresh : ఈ జనరేషన్ మహానటిగా దూసుకుపోతోంది కీర్తి సురేష్. ఇప్పటి వరకు ఆమె చేసినన్ని ఛాలెంజింగ్ రోల్స్ వేరే స్టార్ హీరోయిన్లు చేయలేదనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తోంది. ముఖ్యంగా ఆమెకు ఫేమ వచ్చింది మాత్రం మహానటి సినిమాతోనే. ఈ మూవీతోనే ఆమె ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దాని తర్వాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో బాగానే నటించింది. కానీ అవేమీ ఆమెకు అనుకున్న స్టార్ […]
Anchor Jhansi : యాంకర్ ఝాన్సీ ఈ నడుమ వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తోంది. రీసెంట్ గానే దసరా సినిమాతో మంచి క్యారెక్టర్ అందుకున్న ఆమె.. ఇప్పుడు వరసగా అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమె మల్టీ ట్యాలెంటెడ్. కేవలం యాంకర్ గానే కాకుండా ఇటు నటిగా కూడా బాగానే సంపాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది. నన్ను యాంకర్ గా ఉన్నప్పుడు చాలమంది మోసం చేశారు. 24 ఎపిసోడ్స్ […]
Anchor Jhansi : యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్ గానే కాకుండా ఇటు నటిగా కూడా చాలా ఫేమస్. ఇప్పటికే ఆమె కెరీర్ లో దాదాపు 45 సినిమాల్లో నటించింది. రీసెంట్ గా వచ్చిన దసరా సినిమాలో కీర్తి సురేష్ తల్లిగా యాక్టింగ్ ఇరగదీసింది. ముఖ్యంగా తెలంగాణ లాంగ్వేజీలో సినిమాల్లో ఝాన్సీ కు కచ్చితంగా రోల్ ఉంటుంది. ఆమె గతంలో జోగినాయుడిని ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. […]
Dasara Movie : నాని హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వసూళ్లు సాధ్యం అయ్యాయి. హిందీ మరియు ఇతర భాషల్లో ఈ సినిమా వసూళ్లు సాధించలేక పోయింది. హిందీలో ఈ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ అవమానకరంగా ఉన్నాయి. అయితే నేటి నుండి ఓటీటీ ద్వారా దసరా […]
Natural Star Nani : నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నాని కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది ఈ మూవీ. ఈ సినిమాలో నాని యాక్టింగ్ మరో లెవల్ లో ఉంది. చాలా […]
Dasara Movie : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన దసరా సినిమా కు అంతే స్థాయిలో ప్రచారం నిర్వహించారు. విడుదలకు ముందు తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే విధంగా దసరా సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా సినిమా పాన్ ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసే […]
Srikanth Odela : న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘దసరా’.. ఈ సినిమాతో నాని సరికొత్త రికార్డులను అందుకుంటున్నాడు.. గత కొన్ని రోజులుగా కెరీర్ లో హిట్ లేక బాధ పడుతున్న నాని ఈసారి మాత్రం అలంటి ఇలాంటి హిట్ కొట్టలేదు.. ఏకంగా పాన్ ఇండియన్ హిట్ కొట్టి మరోసారి తెలుగు నుండి మంచి కంటెంట్ ఉన్న సినిమా గా దసరా సినిమాను నిలబెట్టారు.. జెర్సీ తర్వాత ఆ రేంజ్ హిట్ […]
Samantha And Keerthy Suresh : సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ వార్ చూశాం.. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫ్యాన్స్ కూడా వార్ ని నడిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత మరియు కీర్తి సురేష్ ఫ్యాన్స్ మధ్య వార్ తీవ్రంగా నడుస్తోంది. సమంత రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అమాయకమైన పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తూనే అందాల ఆరబోత చేసింది. గడుసు అమ్మాయిగా కూడా నటించి మెప్పించింది. […]