Telugu News » Tag » Dasara
Keerthi Suresh : కీర్తి సురేష్ మంచి డాన్సర్. ఈ విషయం పలు సినిమాలతో ఆమె ప్రూవ్ చేసింది కూడా. తెరపై చాలా క్లాస్‌గా కనిపిస్తుంటుందిగానీ, ఆమెలో మాస్ యాంగిల్ కూడా వుంది. చాలా అరుదుగా మాత్రమే కీర్తి సురేష్‌కి మాస్ సాంగ్స్‌లో డాన్స్ చేసే అవకాశం లభిస్తుంటుంది. తెరపై కీర్తి సురేష్ చేసే డాన్సులు ఓ యెత్తు.. సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోలు ఇంకో యెత్తు. సోషల్ మీడియాలో […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా ప్రగతి భవన్ లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సమయంలో గన్స్ మరియు బుల్లెట్స్ కి ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగతి భవన్ లో సెక్యూరిటీ ఆఫీసర్స్ యొక్క ఆయుధాలను ఇలా పూజలో ఉంచడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయుధ పూజ నిర్వహించడం పండగ ప్రత్యేకత […]
Dasara : నేచురల్ స్టార్ నాని అనే గుర్తింపు ఊరకే రాలేదు హీరో నానికి. మనింట్లో కుర్రాడిలానే కనిపిస్తాడు.! ఏ సినిమా చేసినా అంతే. ఈసారి ‘దసరా’ అంటున్నాడు. కానీ, ఇక్కడ నాని కనిపించడంలేదు. ఎక్కడ.? నాని ఎక్కడ.? అంటూ చూసినోళ్ళంతా ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. మళ్ళీ మళ్ళీ ‘ధూమ్ ధామ్ దోస్తాన్..’ పాటని చూసుకోవాల్సి వస్తోంది. అలా వుంది ‘దసరా’ సినిమా ఫస్ట్ సింగిల్ వ్యవహారం. నాని రఫ్ లుక్.. నెవర్ బిఫోర్ అంతే.. […]
Dasara : హీరోలు సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్, ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్.. డిఫరెంట్ లుక్స్ ట్రై చేశారు. నాటు, ఊరనాటు లుక్స్ ఇప్పుడు ట్రెండీగా మారుతున్నాయ్. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. తన తాజా చిత్రం ‘దసరా’ కోసం నాని కంప్లీట్ మేకవర్‌తో సిద్ధమయ్యాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. అసలు నానీయేనా.? […]
Telangana Children : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరాకి ముందు వచ్చే బతుకమ్మ కి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగకు మరియు దసరాకు కలిపి సెలవలను ప్రకటించింది. ఎప్పుడు 10 నుండి 12 రోజులు ఉండే దసరా సెలవులు ఈసారి ఏకంగా 15 రోజులు ఉంటున్నాయి. తెలంగాణలోని స్కూల్లో అన్నింటికీ ఈనెల […]
Nani : హీరోల రెమ్యునరేషన్ల వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. కొందరు పెద్ద హీరోల రెమ్యునరేషన్లు సినిమాల్ని నిండా ముంచేస్తున్నాయన్న విమర్శ గత కొంతకాలంగా వినిపిస్తోంది. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా అనూహ్యంగా రెమ్యునరేషన్లు పెంచేస్తూ, నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నారన్నది ఓ విమర్శ. అయితే, ఒకరిద్దరు మినహా హీరోలెవరూ అలా చేయరనీ, అవసరమైతే సినిమా కోసం రెమ్యనరేషన్ తగ్గించుకోవడమే కాదు, రెమ్యునరేషన్ వదులుకుని కూడా సినిమాలు చేసే హీరోలు వుంటారని పలువురు […]