అధికార పార్టీ నేతలు మధ్యనున్న వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవలి కాలంలో వైసీపీ వర్గ పోరు విషయంలో బాగా వినిపిస్తున్న పేరు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే దర్శి ఇంచార్జి బూచేపల్లి శివ ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. తాడేపల్లి వేదికగా ఎన్ని పంచాయితీలు జరిగిన ఎలాంటి ఫలితం ఉండటం లేదు. తాజాగా ముండ్లమూరులో బూచేపల్లి వర్గం, మద్దిశెట్టి వర్గాలు చొక్కాలు చింపుకొని మరి కొట్టుకున్నారు, సకాలంలో […]