Telugu News » Tag » cycle
ఇన్నాళ్ళు తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. రజనీకాంత్ పార్టీ ప్రకటన డిసెంబర్ 31న ఉంటుందని తెలుస్తుండగా, జనవరిలో లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఆధ్యాత్మిక నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రక్రియ సాగనుండగా, దీనిపై అంతటా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తాజాగా రజనీకాంత్ తాను నటించిన అన్నామలై చిత్రం గెటప్ ప్రతిబింబించేలా సైకిల్, పాల క్యాన్‌తో రాజకీయ చిహ్నంని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు వర్ణాలతో […]
ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియో గురించి తెగ చర్చిస్తున్నారు. ఇంతకీ ఏంటా వీడియో అంటే.. బైక్ ను సైకిల్ గా మార్చేసిన వీడియో. చాలా మంది దగ్గర పాత బైకులు ఎన్నో ఉంటాయి. అవి ఖరాబైతే ఇక వాటిని వాడకుండా పక్కన పెట్టేస్తారు. కానీ.. వాటిని రీడిజైన్ చేయొచ్చని.. పాతవైపోయిన బైక్ సామాన్లతో ఏదైనా సరికొత్తగా సృష్టించవచ్చని ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది. మనం.. కొన్ని రోజుల […]