Telugu News » Tag » Customs Department
Gold Eeized At Shamshabab Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ బంగారం దొరికింది.. అక్రమంగా ఇండియాకు తీసుకు వచ్చిన బంగారాన్ని కస్టమ్స్ శాఖ వారు పట్టుకున్నారు.. అక్రమ రవాణాకు అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు.. మా దారి రహదారి అంటూ కొత్తగా అడ్డదారులను వెతుకుతున్నారు. దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్న చందాన అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడానికి ఏ మాత్రం […]