Telugu News » Tag » CSK
CSK: గత ఏడాది ధోని సేన చెత్త ప్రదర్శన కనబరచడంతో టీంతో పాటు ధోనిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. టీం పని అయిపోయిందని పలువురు కామెంట్ చేశారు. కాని ఐపీఎల్-14లో చెన్నై సూపర్‌కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ధోని సారథ్యంలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ తుదిపోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది. దీంతో చెన్నై […]
IPL ఆటన్నాక గెలుపోటములు సహజం. అయితే క్రికెట్ లాంటి ఆటల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణక్షణం గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఒక్క బంతికే, ఒక్క షాట్ కే మ్యాచ్ రిజల్ట్ మొత్తం రివర్స్ అవుతుంది. విజయం ముంగిట పరాజయం పాలవొచ్చు. పరాజయం అంచులో ఉండి అనూహ్యంగా విజయాన్ని అందుకోవచ్చు. అలాగే మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా నిర్దేశించదు. టాస్ ఓడినా మ్యాచ్ నెగ్గొచ్చు. టాస్ నెగ్గినా మ్యాచ్ చేజారిపోవచ్చు. మ్యాచ్ ని సొంతం చేసుకుంటామా కోల్పోతామా […]
ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరుజరిగింది. ఇక ఈ పోరులో చెన్నై జట్టు ఓటమి చెందింది. అయితే అభిమానుల్లో ఎక్కువగా చెన్నై జట్టు ఫేవరేట్ గా ఉంటుంది. ఇక ఈ తరుణంలో చెన్నై వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓటమికి గల కారణం కేదారి జాదవెనని అతడిపై తెగ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. […]
ఐపిఎల్ 2020 దుబాయ్ వేదికగా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయ డంఖా మోగించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్) శిఖర్ ధావన్(35; 27 బంతుల్లో 3 ఫోర్లు 1 ఫోర్) శ్రేయస్ […]
ఐపీఎల్ 2020 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ఈ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది రెండవ మ్యాచ్. అయితే పంజాబ్ తో మొదటి మ్యాచ్ ఆడిన ఢిల్లీ ఆ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు ఆడనుంది. ఇక మెుదటి మ్యాచ్ లో కొనసాగించిన జోష్ తోనే ముందుకు వెళ్ళాలని […]
ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒక వైపు సీజన్ మొదలు కాకముందే రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో తాజాగా మరో ఆటగాడి తో మరో షాక్ తగలనుంది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు కు తొడ కండరాలు పట్టేసాయి. దీనితో మరో రెండు మూడు మ్యాచ్ లకు దూరం అవ్వనున్నాడు. ఇక ఆ గాయం […]
ఐపీఎల్ 2020 కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా మొదలయ్యిన అభిమానులకు మాత్రం తెగ జోష్ ను నింపుతుంది. ఇప్పటికే వరకు ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ లు అన్ని కూడా నువ్వా నేనా అన్నట్లు జట్లు పోటీ పడ్డాయి. ఇది ఇలా ఉంటె నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా హోరాహోరి పోటీ పడ్డాయి. అయితే ఈ మ్యాచ్ […]
ఈ ఏడాది ఐపీల్ యూఏఈ లో నిర్వహించనున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని టీం లు అక్కడికి చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటె ఈ ఏడాది చెన్నై టీం ఒకదాని వెనుక మరొకటి సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఇక ఇప్పటికే పలువురు టీం సభ్యులు కరోనా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అలాగే సీనియర్ ఆటగాడు సురేష్ రైనా కూడా చెన్నై టీం నుండి వైదొలిగి ఇండియాకు వచ్చేసాడు. ఇదే తరుణంలో చెన్నై కి […]
కరోనా క్రికెటర్లను కూడా వెంటాడుతుంది. అయితే ఈ ఏడాది జరగవలిసిన ఐపీల్ యూఏఈ లో జరగనుంది. ఇప్పటికే అన్ని టీమ్ లు ఆ దేశానికి చేరుకున్నాయి. అయితే చెన్నై టీమ్ లో ఇద్దరు ఆటగాళ్ల దీపక్ చహార్, రుతురాజ్ గైక్వాడ్ లకు అలాగే మరో 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. కానీ తాజాగా ఓ వీడియో ద్వారా తాను కరోనా నుండి కోలుకున్నాను అని దీపక్ చహార్ తెలిపాడు. అయితే చెన్నై టీంలో పలువురికి కరోనా […]
కరోనా వైరస్ మహమ్మారి దాటికి మన దేశంలో జరగవలిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) యూఏఈ దేశంలో నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని జట్టులు యూఏఈ చేరుకున్నాయి. అయితే చెన్నై జట్టుకు మాత్రం ఒకదాని వెనుక ఒకటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టులో బౌలర్ దీపక్ చాహర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె చెన్నై జట్టుకు మరో చిక్కు వచ్చి పడింది. అయితే సురేష్ […]
కరోనా దృష్ట్యా ఈ ఏడాది జరగవలసిన ఐపీల్ సీజన్ ఆలస్యంగా మన ముందుకు రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూఏఈ లో ఐపీల్ నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సిద్ధం అవుతున్నాయి. ఇక ఇప్పటికే క్రీడాకారులందరు కూడా యూఏఈ కి చేరుకున్నారు. ఇది ఇలా ఉంటె చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కరోనా కలకలం రేపింది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త నిజమే. […]