Telugu News » Tag » Crimenews
ప్రేమ కోసం కొంతమంది ఆకతాయిలు దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమించలేదని ఓ యువతి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతక యువకుడు. వివరాల్లోకి వెళితే ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన యువతి విజయవాడలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇక అక్కడే ఆమె ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. అయితే శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక అతడి వేధింపులు రోజురోజుకు మరింత ఎక్కువ […]
అనుమానం పాత రోగం అంటారు. అయితే ఒక భర్త తన భార్య పై అనుమానం పెట్టుకొని ఆమెను కిరాతకంగా నరికాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నేతన్ నగర్ లో నివాసం ఉంటున్న చినార్ యాద వ్‌కు, అతని భార్య విమలకు గొడవ జరిగింది. ఇక వీరిద్దరి గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఇక తన భార్యపై తీవ్రంగా కోపంలో మునిగిపోయిన చినార్.. పదునైన ఆయుధంతో ఆమె తలను నరికేశాడు. […]