Telugu News » Tag » Cricketer
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు కూడా. కాలిన గాయాలతోపాటు, నుదుటిపైన గాయమైంది.. దానికి కుట్లు వేశారు. మరోపక్క, మోచేతికి, మోకాలికి సైతం గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా అయ్యిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలేమైనా అయ్యాయా.? అన్నదానిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం లేదు గానీ.. […]
Ishan Kishan : ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏకంగా రికార్డు డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున డబుల్ సెంచరీ సాధించిన నాలుగవ బ్యాట్స్మెన్ గా ఇషాన్ నిలిచాడు. కేవలం 126 బాల్స్ ఆడిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ 138 బాల్స్ లో డబుల్ సెంచరీ రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 9 డబల్ సెంచరీలు నమోదు […]
Ruturaj Gaikwad : క్రికెట్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల గురించి విన్నాం. టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సృష్టించిన పెను విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంగ్లాండ్ జట్టు మీద గతంలో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే వింతేముంది.? అంతకన్నా ఎక్కువ కొడితే.. అది కదా అసలు సిసలు కిక్కు.. అనుకున్నాడో ఏమో, యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు. […]
Cricketer : ఒకప్పుడు క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే చాలా గొప్ప విషయం.. కానీ వన్డేల్లో డబల్ సెంచరీ సాధించి మొదటి సారి క్రికెట్ అభిమానులను సచిన్ టెండూల్కర్ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 లో సెంచరీ కొట్టడం అంటే అసాధ్యం అని చాలా మంది భావించారు, కానీ సునాయాసంగా టీ20 లో కూడా సెంచరీలు కొట్టేస్తున్న క్రికెటర్స్ ఇప్పుడు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. టెస్టుల్లో 400 […]
Rasheed Khan : క్రికెటర్ గా మంచి పేరును దక్కించుకున్న అప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఇప్పుడు తన మంచి మనసును చాటుకుని గొప్ప వ్యక్తిగా నిలిచాడు. తాను సంపాదించుకుంటే చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఎదుటి వారికి సాయం చేయాలని రషీద్ ఖాన్ భావించాడు. ఐపీఎల్ ద్వారా ఇండియన్ క్రికెట్ అభిమానులకు కూడా చాలా మంచి అభిమాన క్రికెటర్ గా పేరు దక్కించుకున్నాడు. రషీద్ ఖాన్ ఇండియన్ క్రికెటర్ అయ్యి ఉంటే […]
Ben Stokes : క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్‌లో.. అని చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు కూడా. ఒకప్పుడు క్రికెట్‌ని జెంటిల్మెన్ గేమ్‌గా చూసిన ఇంగ్లాండ్ జట్టులో కొందరు ఆటగాళ్ళు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీయడం మొదలు పెట్టారు. బెన్ స్టోక్స్.. చాలామంచి ఆటగాడు. కానీ, క్రీడా స్ఫూర్తి విషయంలో అతనికి మైనస్ మార్కులే పడతాయ్.! అలాంటి బెన్ స్టోక్స్, టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మపై అభ్యంతకరమైన కామెంట్లు చేస్తున్నాడు. అతనొక్కడే కాదు, ఇంగ్లాండ్ క్రికెటర్లలో చాలామంది ఇదే పని […]
Cameron Greene : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏ టీమ్ ట్రోఫీ సొంతం చేసుకుంటుంది.? అన్న విషయం కంటే, ఏ క్రికెటర్ రేటు ఎక్కువ పలకబోతోంది.? అన్న అంశం మీద విపరీతమైన ఆసక్తి నెలకొంటుంటుంది. అదే ఐపీఎల్ ప్రత్యేకత. ప్రతి సీజన్‌లోనూ సరికొత్త రికార్డులు బద్దలవుతూనే వున్నాయి ఆటగాళ్ళ వేలం ప్రక్రియలో. వచ్చే ఏడాది జరగనున్న కొత్త సీజన్ కోసం ఆటగాళ్ళ ఎంపిక విషయమై ఆయా జట్ల యాజమాన్యాలు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ […]
Heath Davis : సాధారణంగా తమలోని లోపాలను చెప్పుకోవడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు. సామాన్యులైన, సెలబ్రిటీలు అయిన ఇలాంటి విషయాలలో కొంచెం గోప్యం పాటిస్తారు. కాని ఓ క్రికెటర్ మాత్రం తాను గే అని ప్రపంచానికి తెలియజేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్..నేను గే కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ గురించి కొత్త గా చెప్పనవసరం లేదు. క్రికెట్ లవర్స్ కి ఈ పేరు చాలా బాగా తెలుసు. తనదైన స్టైల్ ఆడుతూ..గేం ఛేంజర్ అనే […]
Mahendra Singh Dhoni : టీమిండియా మాజీ క్రికెటర్, ధనాధన్ ధోనీ కోరుకుంటే విదేశాల్లో ఆయనకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో వుంటాయ్. కానీ, మహేంద్ర సింగ్ ధోనీ ఓ మారుమూల గ్రామంలో నాటు వైద్యం చేయించుకుంటున్నాడట. ఇంతకీ మహేంద్ర సింగ్ ధోనీకి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చింది.? ఎందుకాయన నాటు వైద్యం చేయించుకుంటున్నాడు.? ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ధోనీ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఆర్మీలో ఉద్యోగి కూడా. సో, ఆయనకు ఖరీదైన కార్పొరేట్ […]
Kane Williamson : న్యూజిలాండ్ నమ్మకమైన ప్లేయర్ కేన్ విలియమ్సన్ మిస్టర్ కూల్ అనే బిరుదు కూడా ఆయనకు వుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూల్ గా ఉంటూ జట్టును నడిపిస్తుంటాడు ఆ స్టార్ క్రికెటర్. తాజాగా ఆయన భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో సార్లు గుర్తుండిపోయేలా మ్యాచ్ లు ఆడి జట్టును విజయతీరాలకు నడిపించిన వ్యక్తిత్వం ఆయనది. గత కొంతకాలంగా కేన్ విలియమ్సన్ ఆటతీరు అందరిని […]
ఇటీవలి కాలంలో క్రికెట్‌లో నమోదవుతున్న రికార్డులు చూస్తుంటే ముక్కున వేలేసుకోక తప్పడం లేదు. ఓ శ్రీలంక బౌలర్ ఆరు బాల్స్‌లో ఐదు వికెట్స్ తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నప్పటికీ లీగ్‌కు గుర్తింపు లేకపోవడంతో ఈ వార్తలు ఎక్కడా రాలేదు. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్ ఈ వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం దీని గురించే అంతా చర్చిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ట్విస్ట్ ఏంటంటే ఓవర్‌లో ఐదు వికెట్స్ తీసిన తన […]
మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమాలలోకి వచ్చిన స్టార్ హీరో అల్లు అర్జున్ .గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేసిన బన్నీ ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అల్లు అర్జున్ నటనతో పాటు ఎంతో గ్రేస్ ఉన్న అతని డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ మధ్య ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలోని పలు సాంగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ […]
మనదేశంలో అత్యంత ఆదరణ పొందినవి ఒకటి సినిమా రెండు క్రికెట్. ఈ రెండు రంగాలలో క్రికెట్‌కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. సినిమా తర్వాతి స్థానంలో ఉంటుంది. ఈ రెండు రంగాలు ప్రేక్షకులని కొన్ని తరాలుగా అలరిస్తూ వస్తున్నాయి. అయితే సినిమా, క్రికెట్‌లో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న కొందరు జట్టు కట్టి మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. కొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్నారనుకోండి. కాకపోతే క్రికెట్-సినిమా జంటని చూస్తే అభిమానులకి ఎప్పుడు చూడముచ్చటగానే ఉంటుంది. సినీ తారలకు, క్రికెటర్స్ కు […]
ఐపీఎల్ 2020 ఈ సీజన్ లో యువ ఆటగాళ్లు వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఇదే తరుణంలో సంజు సాంసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే సంజు మాట్లాడుతూ.. క్రికెట్ ఆడటానికి ఇంకా 10 సంవత్సరాలు వరకు ఏమైనా చేయాలనీ, ని దగ్గర ఉన్న శక్తులు అన్ని ఉపయోగించి క్రికెట్ ఆడాలని నాకు విరాట్ కోహ్లీ ధైర్యాన్ని నింపాడని సంజు సాంసన్ పేర్కొన్నాడు. అలాగే నీకు కావాలంటే కేరళ ఫుడ్ తీసుకొమ్మని, కానీ […]
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) గుండె పోటుకు గురై కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భాగంగా బ్రాడ్ కాస్టింగ్ కామెంటరీ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్న సమయంలో తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్ తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్ గా అవతారమెత్తారు. 1984-1992 మధ్య కాలంలో ఆసీస్ తరఫున […]