Telugu News » Tag » Cricket Team
England : చరిత్ర సృష్టిస్తారు అనుకున్న భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇంగ్లండ్ గడ్డపై తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలై సిరీస్‌ని 2-2తో సమం చేశారు. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. సరైన పంచ్.. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్‌తో […]
Indian Cricketers: భారత క్రికెటర్స్ మనకు క్రికెటర్స్‌గానే సుపరచితం. కాని వారలో మనకు తెలియని చాలా టాలెంట్స్ దాగి ఉన్నాయి. భారత మాజీ అల్‌రౌండర్ సురేష్ రైనా పాటలు బాగా పాడతాడు. సురేశ్ రైనా ఇప్పటికే రెండు ఆల్బమ్స్ విడుదల చేశాడు. ‘తు మిలి సబ్ మిలా’, ‘బితియా రాణి’ అంటూ సురేష్ రైనా పాడిన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇతగాడు ధోని రిటైర్మెంట్ తర్వాత వెంటనే తానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ధోని ఆడకపోతే […]
కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. అన్ని రంగాలను కరోనా కుదిపేస్తుండగా, సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వణికిపోతున్నారు. కరోనా వలన ఇప్పటికే పలు గేమ్స్ కూడా బ్రేక్ పడ్డాయి. రీసెంట్ ఐపీఎల్ కూడా కరోనా వలన వాయిదా పడింది. కొందరు క్రికెటర్స్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గేమ్‌కి మధ్యలోనే బ్రేక్ వేశారు. త్వరలో దుబాయ్‌లో ఈ సిరీస్ కంటిన్యూ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పలు జట్ల మధ్య కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్‌లు నడుస్తున్నాయి. కొన్నిసజావుగానే […]
సినీ సెలబ్రిటీలకు కూడా కొన్ని సంతోషాలు, సుఖాలు అనేవి కూడా ఉండడం సహజం. ఎప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉండే వారు వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. భర్తతో సరదాగా ఉండాలని, పిల్లలని కనాలని, వారితో ఆడుకోవాలి అని ఇలా ఎన్నో మనసులో నిర్లీప్తమై ఉంటాయి. ముఖ్యంగా పిల్లల విషయాంలో హీరోయిన్స్ కొద్దిగా వెనుకడుగు వేస్తుంటారు. పిల్లలు పుడితే బాడా స్ట్రక్చర్ మారిపోతుందేమో, హీరోయిన్‌గా పనికిరామేమో అనే అపోహలతో కాస్త పెండింగ్ […]