Telugu News » Tag » credit card
Indian Students : అమెరికాలో భారత విద్యార్థులు కొందరు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకు పోయారు. థియేటర్ల మేనేజ్మెంట్ల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా క్రెడిట్ కార్డ్ ల ద్వారా అక్రమ లావాదేవీలు.. మోసపూరిత లావాదేవీలకు సంబంధించి కేసు నమోదు చేసి తెలుగు విద్యార్థులను అరెస్టు చేసినట్లుగా సమాచారం అందుతుంది. గత సంవత్సరం నుండి మొదలుకొని మొన్నటి వరకు దాదాపుగా లక్షన్నర డాలర్ల క్రెడిట్ కార్డు మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో థియేటర్ల యాజమాన్యాల వారు […]
మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఇంటి అద్దె చెల్లించే సమయానికి మీదగ్గర డబ్బులు ఉండటం లేదా? మీలాంటోళ్ల కోసమే పేటీఎం సరికొత్త సర్వీసును తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే సరికొత్త ఫీచర్ అది. సాధారణంగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ గట్రా చేస్తుంటారు కానీ.. ఇలా ఇంటి అద్దె చెల్లించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు అంటారా? అవును.. పేటీఎం తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ఇది. రూమ్ రెంట్ కట్టాలంటే క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. […]