Telugu News » Tag » CPI
CPI Narayana : సీపీఐ నేత నారాయణ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. అలా ఆయన పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు. రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటుంటారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవిపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్, చిల్లర బేరగాడు..’ అంటూ చిరంజీవిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఇంతకీ నారాయణకు అంతలా చిరంజీవిపై ఎందుకు కోపమొచ్చింది.? అల్లూరి విగ్రహావిష్కరణకు కృష్ణను ఆహ్వానించాలి కదా.? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఇటీవల భీమవరంలో జరిగిన విషయం […]
Narayana: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ పని చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ వయసులోనూ జిమ్ కి వెళ్లి ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు. ఒక కామ్రేడ్ అయుండి గుడికి వెళ్లి దేవుణ్ని దర్శించుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోటుపాట్ల పైనే కాకుండా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో వంటి కార్యక్రమాల పైన కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. […]
చంద్రబాబు నాయుడికి ఒక పార్టీ అంటూ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఆయన కరెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కదా. ఆయన పేరు మీద మరో పార్టీ రావటం ఏంటీ అనుకుంటున్నారా? అదే మరి ఇంట్రస్టింగ్ స్టోరీ అంటే. ఏపీలో అధికార పార్టీ తరఫున అదిరిపోయే పంచ్ లు వేసే నాటి కథానాయకి, నేటి ప్రజానాయకి రోజా ఉండనే ఉన్నారు కదా. ఆమే ఈ కొత్త కోడింగ్ కనిపెట్టారు. భలె భలె నారాయణోయ్.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా […]
తెలుగు బుల్లితెర పై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకున్నా, నాలుగో సీజన్ ముగిసి వారం రోజులైనా దాన్ని వివాదాలు వదలిపెట్టట్లేదు. విన్నర్ కన్నా, రన్నరప్ కన్నా సెకండ్ రన్నరప్ కే ఎక్కువ డబ్బులు రావటాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇది బిగ్ బాస్ చేసిన బ్లండర్ మిస్టేక్ అనే ‘‘సోషల్’’ విమర్శలు ఒకవైపు వస్తుంటే ఈ షోపై తాజాగా పొలిటికల్ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సీపీఐ నారాయణ నిన్న తెర పైకి వచ్చారు. […]
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఆ ప్రాజెక్టును సందర్శించారు. 2022లో మొదటి పంట వేసే నాటికే పోలవరం నీళ్లు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని, ఈ మేరకు ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు. హెలీకాప్టర్ లో నుంచే.. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ తొలుత హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఏరియల్ వ్యూ […]
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ భలే కామెంట్స్ చేస్తాడు. ఆయన సీరియస్ గానే మాట్లాడతాడు గానీ వినేవారికే తెగ నవ్వొస్తుంది. నారాయణ తాజాగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డాడు. అధికార పార్టీలు రాష్ట్రంలో ఒక విధంగా ఢిల్లీలో మరో విధంగా వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. అంత కోపంలోనూ ఆయన వాడిన ఒక పదం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలోని అధికార […]
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు పలు విషయాలు మాట్లాడి కన్ను మూశారు. ఇక నర్సన్న మాట్లాడే మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే. ఇక ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నర్సన్న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ నాయకులకు, అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు విప్లవ వందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఏడేండ్ల నుండి పార్టీని విడి మీ […]
ఏ విషయంలోనూ ప్రత్యర్థులకు దొరకని వైఎస్ జగన్ ఒకేఒక్క విషయంలో మాత్రం తరచూ ప్రత్యర్థులకు చిక్కిపోతున్నారు. ఎక్కడైనా ఎవరికైనా సమాధానం చెప్పగల వైసీపీ నేతలు ఆ ఒక్క మ్యాటర్లో మాత్రం బిక్కమొహం వేస్తున్నారు. అదే ప్రధాని మోదీ. జగన్ సీఎం అయిన రోజు నుండి ప్రధానికి సమ్మతంగానే ఉంటూ వస్తున్నారు. అడుగడుగునా మోదీకి మద్దతు తెలుపుతూ ఆయన చల్లని చూపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఇచ్చే మద్దతు గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మోదీ అడగకుండానే అన్ని బిల్లులకు గ్రీన్ సిగ్నల్ వెళ్లిపోవడం వైసీపీ నేతలకు తప్పనిసరి కర్తవ్యం అయిపోయింది. […]
ఏపీలో కమ్యూనిస్టులు ఏనాడూ వంత పాడే రాజకీయాలు చేసింది లేదు. ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయం ఉండేది. జనం తమను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సమస్యల పట్ల స్పందిస్తూ, అప్పుడప్పుడూ పోరాటాలు చేస్తూ వచ్చారు. కానీ ఏనాడూ తెరవెనుక రాజకీయ నడిపిన చరిత్ర లేదు వాళ్లకి. జనంలో పలుకుబడి లేకపోయినా నిజాయితీపరులనే పేరైతే ఉండేది. ఇప్పుడది కనుమరుగవుతోంది. ఎన్నడూలేని తరహాలో తోడు కోసం ప్రధాన పార్టీల అండ కోసం అర్రులు చాస్తున్నారు వాళ్ళు . ఒకరేమో తెలుగుదేశం టర్న్ తీసుకుంటే ఇంకొకరేమో వైసీపీకి వంతపడుతున్నారు. మొన్నటికి మొన్న సీపీఐ నారాయణగారు విశాకహాలో గీతం […]