ప్రస్తుత కరోనా రోజుల్లో మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక దీనితో మార్కెట్లోకి రకరకాల మాస్కులు, శానిటైజెర్లు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో నకిలీ శానిటైజెర్లు కూడా జోరుగా తయారు చేసారు. ఇది ఇలా ఉంటె గో మూత్రంతో తయారు చేసిన శానిటైజర్ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక సహకార సంస్థ గోమూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. అయితే జామ్ నగర్ […]