Telugu News » Tag » COvidvaccine
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ మహమ్మారి విస్తరణను అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా ఓ వ్యాక్సిన్ ట్రయల్స్ ను నిలిపి వేశారు. దీనికి డబ్ల్యూహెచో స్పందిస్తూ.. చివరి దశలో ఉన్న వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఓ మేల్కొలుపు మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక క్లినికల్ ట్రయల్స్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ […]
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇది ఇలా ఉంటె కొన్ని వ్యాక్సిన్ లు చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇక మన భారత్ లో కూడా కొన్ని వ్యాక్సిన్ లు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదే తరుణంలో ఆస్ట్రాజెనికా రూపొందిన కరోనా వ్యాక్సిన్ కు సంబంధంచిన క్లీనికల్ ట్రయల్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈ పరీక్షల్లో పనిచేస్తున్న ఓ వలంటీర్ అస్వస్థకు గురికావడంతో, ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు ఆస్ట్రా […]
కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరోనా రోజురోజుకు వేలమంది ప్రాణాలను బాలి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ఇప్పటికే రష్యా, అమెరికా లాంటి దేశాలు వ్యాక్సిన్ వచ్చిందని ప్రకటించాయి. అయితే ఇవ్వాళ ప్రెస్మీట్ నిర్వహించిన WHO ప్రతినిధి మాట్లాడుతూ…కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్‌ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని కూడా తాము భావించడంలేదని మార్గరెట్ హ్యారిస్ అన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ […]
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక ఈ వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలలోని పరిశోధకులు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అలాగే పలు దేశాలలో కొన్ని వ్యాక్సిన్ లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటె కరోనా ను దీటుగా ఎదుర్కునే ఓ వ్యాక్సిన్ రానుంది. అయితే ప్రత్యేకంగా కొన్ని ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదపడే ప్రయోగాత్మక టీకా […]
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు వ్యాక్సిన్ నవంబర్ 1 నుండి అమెరికా పంపిణి చేయనున్నారని సమాచారం. నవంబర్ 1 నుండి వ్యాక్సిన్ ను పంపిణి చేయడానికి దేశంలోని రాష్ట్రాలన్ని సిద్ధంగా ఉండాలని గవర్నర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ పంపిణి చేసేందుకు అవసరమైన వసతులపై ధరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్ రోబర్ట్ రెడ్ […]
కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇక ఒకవైపు ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇక ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను విడుడల చేసింది. అలాగే మన భారత్ లోను చాలా వరకు కంపెనీలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ దాంట్లో మూడు కంపెనీలు మాత్రం ముందు ఉన్నాయి. అలాగే ఈ మూడు కంపెనీల నుండి వ్యాక్సిన్ కూడా రానుంది […]
కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికి ఇళ్లకే పరిమితం అయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధమైందని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కు అమెరికా కూడా చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొవిడ్-19 కట్టడి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అమెరికాలో మూడో దశకు […]
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటె ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ‘హరామ్’ నిషేధించబడినది అని అంటున్నారు. అలాగే ఆ వ్యాక్సిన్ ను ముస్లిం ప్రజలు వాడవద్దని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మతపెద్ద ముస్లిం ప్రజలను కోరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]
కరోనా దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తుంది. అయితే ఒకవైపు ఈ వైరస్ ను అరికట్టడానికి దేశంలో చాలా ఫార్మా సంస్థలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఇప్పటికే పలు ఫార్మా సంస్థలకు చెందిన వ్యాక్సిన్ లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశం నుండి వ్యాక్సిన్ త్వరలో వస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పాడు. ఇక ప్రధాని మాటకు అనుగుణంగా త్వరలో భారత్ నుండి శుభవార్త […]
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాకు తాము వ్యాక్సిన్ ను కనిపెట్టమని రష్యా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగ పరీక్షల యొక్క ఫలితాలను ఎక్కడా వెల్లడించకుండా వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై విమర్శలు గుప్పుమన్నాయి. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ను విడుదల చేయడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన నిర్ధారణ లేని వ్యాక్సిన్ ను నమ్మడం ప్రపంచానికి మంచిది కాదని […]
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చేస్తున్న సమయంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. అలాగే మన దేశంలో కూడా చాలా వరకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయితే దాంట్లో భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ను జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తుంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ […]
కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎన్నో రోజుల నుండి వ్యాక్సిన్ విడుదల చేస్తున్న అని చెప్పిన రష్యా చిట్ట చివరకు వ్యాక్సిన్ విషయంలో విజయం సాధించింది. వాళ్ళు విడుదల చేసిన వ్యాక్సిన్ ను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూతురి పుతిన్ కి మొదటి సరిగా ఇప్పించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు ఒక పేరు పెట్టారు. ‘రష్యా స్పుత్‌నిక్ V (స్పుత్‌నిక్ 5)” గా […]
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ అన్ని దేశాల కంటే రష్యా ఓ అడుగు ముందు ఉంది. తాజాగా కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం పలికిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదట సారిగా తన కూతురుకు ఉపయోగించినట్లు […]
కరోనా ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ తయారు చేయడంలో బిజీ గా ఉన్నాయి. అయితే అన్ని దేశాలకంటే బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ను భారత్ కి చెందిన సిరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ తోలి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ బయటకు వస్తే దాని ధర అధికంగా ఉంటుందని […]