తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 88,396 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; ఆదిలాబాద్ – 28భద్రాద్రి కొత్తగూడెం – 34జీహెచ్ఎంసీ – 356జగిత్యాల – 40జనగాం – 38జయశంకర్ […]