Telugu News » Tag » Covidsymptoms
కరోనా ను గుర్తించడానికి రకరకాల లక్షణాలు ఉన్నాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది దగ్గు. అలాగే పొడి దగ్గు, గొంతు నొప్పి, నాలుక రుచి తెలియకపోవడం వంటివి కూడా లక్షణాలే. అలాగే కొన్ని సార్లు కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కొంతమందిలో విరేచనాలు వంటివి కూడా కరోనా లక్షణంగా ఏర్పడుతుంది. జ్వరం ఎక్కువగా ఉన్న కూడా కరోనా లక్షణమే..