కరోనా సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి బంధాలకు దూరం అవుతున్నారు. ఇలా బంధాలను దూరం చేస్తున్న కరోనా ఓ జంటను కలిపింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన అబ్బాయి ఈ ఇద్దరు కూడా కరోనా లక్షణాలతో గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక ఆసుపత్రిలో ఇద్దరివి కూడా పక్క పక్క బెడ్లు. అయితే వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్ అని […]