కరోనా ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ తయారు చేయడంలో బిజీ గా ఉన్నాయి. అయితే అన్ని దేశాలకంటే బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ను భారత్ కి చెందిన సిరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆక్స్ఫర్ యూనివర్సిటీ తోలి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ బయటకు వస్తే దాని ధర అధికంగా ఉంటుందని […]
ఎపి లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 7,948మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 58 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,07,402కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 740చిత్తూరులో 452ఈస్ట్ గోదావరిలో 1367గుంటూరులో 945కడపలో 650కృష్ణలో 293కర్నూలులో 1146నెల్లూరులో 369ప్రకాశంలో 335శ్రీకాకుంలో […]