Telugu News » Tag » CovidData
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే కరోనా విషయంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏ ప్రణాళిక లేని ట్రంప్ వైఖరి వలన పలువురు అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని బైడెన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక ఈ విషయానికి ట్రంప్ స్పందిస్తూ.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తక్కువేనని.. భారత్ మరియు ఇతర దేశాలు మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు […]