Telugu News » Tag » Covid 19
Doctor : బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలంటారు కొందరు.! ఇదిగో, ఇది చదివితే అలాగే అనిపిస్తుంది చాలామందికి. ఆ కుక్క పేరు వాఫెల్. దానికి గుండెలో ఏదో సమస్య వుంది. సర్జరీ చేయాల్సి వుంటుంది. ఆ సర్జరీ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రముఖ వైద్యుడొకరు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ఖర్చు కాదిక్కడ మేటర్.. ముంబైలోని జుహులో వుండే రాణి రాజ్ వంకావాలా ఇంట్లోని పెంపుడు కుక్క పేరు వాఫెల్. దానికి తలెత్తిన గుండె సమస్యను […]
Amitabh Bachchan : దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గెట్ వెల్ సూన్.. ‘ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. నా చుట్టూ ఉన్న వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా, దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ […]
Covid 19 : కోవిడ్ వైరస్ ఇప్పట్లో మానవాళిని వదిలేలా కనిపించడంలేదు. రెండు డోసులు మాత్రమే కాదు, మూడు డోసులు పూర్తి చేసుకున్నా, కోవిడ్ మహమ్మారి వదిలి పెట్టేలా లేదు పరిస్థితి. భారతదేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా జరిగింది. ఇంకోపక్క మూడో డోస్ (ప్రికాషనరీ డోస్) కూడా వేగంగానే వేస్తున్నారు. అయినాగానీ, కోవిడ్ విజృంభణ ఆగడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా వుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కేసులు బాగానే నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో […]
Sonia Gandhi : ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోమారు కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో బాడపడుతున్నారనీ, హోం ఐసోలేషన్‌లో వున్నారనీ చెప్పారు జైరాం రమేష్. ఇటీవల సోనియా కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. మూడు నెలల్లో రెండో […]
Omicron Sub Variant : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని ఎంతలా వణికిపోయాయో మనం చూశాం. ఈ మహమ్మారి వలన చాలా మంది ప్రముఖులు సైతం కన్నుమూశారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలని ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ వణికిస్తుంది. దేశ రాజధానిలో ఈ వేరియెంట్ అలజడి సృష్టిస్తోంది. సబ్ వేరియెంట్.. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ […]
Janavani Jana Sena Bharosa : జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేనాని వెంట వుండే వ్యక్తిగత సహాయ సిబ్బంది కూడా అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని జనసేన పార్టీ స్వయంగా వెల్లడించింది. ప్రతి ఆదివారం జనవాణి జనసేన భరోసా పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచే నేరుగా వారెందుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాల్ని జనసేనాని స్వీకరిస్తున్నారు. వాటిని ప్రభుత్వం […]
DH Srinivasa Rao : మానవ మనుగడపై వైరస్లదే పై చేయి అని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో వైరస్లు మనుషులపై తమ ప్రభావాన్ని చూపించాయి. పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని చెబుతూనే ఉన్నారు. కరోనా కథ కంచికేనా? ఇటీవల కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కన్నుమూశారు. […]
SEBI : మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మదుపర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా పలు సన్నాహాలు చేస్తుంది. మార్కెట్లపై మదుపర్లకు మరింత అవగాహన ఏర్పడేందుకు వీలుగా ‘మార్కెట్ నష్టభయం కారణాల వివరాల’ను తరచు (త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షికంగా) వెలువరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సన్నాహాలు చేస్తోంది. సెబీ కొత్త ఆలోచన.. ఇటువంటి వివరాల ప్రకటన అంతర్జాతీయంగా ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారీ లాభాలు, పతనాలు […]
PM Boris Johnson : ప్రధాన మంత్రి రాజీనామా చేస్తున్నారు. కానీ, ఆయన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలుసా.? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కోవిడ్ సమయంలో ఇంట్లో పార్టీ చేసుకున్నారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. కోవిడ్ పాండమిక్ సమయంలో బోరిస్ జాన్సన్ కూడా కోవిడ్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారనుకోండి.. అది వేరే సంగతి. కోవిడ్ సమయంలో అధికారిక నివాసంలో ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ చేసుకోవడం […]
Rahul Dravid : ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే ఐదో టెస్ట్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం రోహిత్ కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లోనూ రోహిత్‌కి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అతను హోటల్ గదిలోనే ఐసోలేషన్‌లో ఉండిపోయాడు. గందరగోళం బుధవారం మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రోహిత్ ఇంకా దూరం అవ్వలేదని ప్రకటించాడు. దాంతో, రోహిత్ […]
Meena Family : తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించి అశేష ప్రేక్షకదారణ పొందిన నటి మీనా. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించిన మీనా 2009లో బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు . ఈ జంటకు ‘తేరి’లో తలపతి విజయ్ కుమార్తెగా నటించిన కుమార్తె నైనిక ఉంది. ఇది అసలు కారణమా? అప్పుడప్పుడు మీనా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని […]
Nandamuri Balakrishna : కొన్నాళ్లు సైలెంట్ అయిన కరోనా ఇప్పుడు తిరిగి విజృంభిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ బారినపడ్డారు. పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. బాలయ్యపై అభిమానం… తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని […]
Covid 19 : కరోనా మహమ్మారి కొంత కాలంగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మనిషిని మనిషి కలవాలంటే భయంగా ఉంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. ఇప్పటికీ పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కోవిడ్-19 అత్యంత ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్రభావం కలిగించేవిగా ఉన్నాయని పరిశోధకులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక […]
Cricket: కరోనా.. ఈ పదం యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కర్ని వదలకుండా తన ప్రతాపాన్ని చూపించింది. తన మన అనే భేదం లేకుండా తన భారీన పడేలా చేసి ఎంతోమందిని హరించేలా చేసింది. కంటికి కనిపించకుండా ఈ కరోనా మహమ్మారితో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. అయినా కూడా ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ప్రాథమికంగా మాస్క్ వాడాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా […]
MLC: కరోనా కష్టకాలంలో ఎప్పుడు చూడని వింతలు విచిత్రాలు చూశాం. ఒకప్పుడు సంపన్నులుగా ఉన్నవారు పేదలయ్యారు. మొన్నటి వరకు సెలబ్రిటీలుగా చెప్పుకునే వారు పొట్టకూటి కోసం రోడ్డున పడ్డారు. ఇక కరోనాతో చనిపోయినప్పుడు సొంతవారు లేకుండానే అంత్యక్రియలను ముగించారు. ఇలా ప్రతీది చాలా విచిత్రంగా జరిగింది. అయితే ఈ కష్టకాలంలో ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్ధలు, సెలబ్రిటీలు సాయాలు చేశారు. గత ఏడాది కరోనా వలన చాలా మంది ఆహారంతో ఇబ్బంది పడ్డగా నిత్యావసర సరుకులతో పాటు […]